NewsOrbit
సినిమా

NTR: ఎన్టీఆర్ త‌న ఫోన్‌లో త‌ర‌చూ వినే పాట ఏదో తెలుసా?

NTR: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ చిత్రంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మ‌రో హీరోగా న‌టించ‌గా.. అలియా భ‌ట్‌, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా చేశారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డీవీవీ దాన‌య్య భారీ బ‌డ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు.

ఇందులో ఎన్టీఆర్ కొమ‌రం భీమ్‌గా, రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీత‌రామ‌రాజుగా అల‌రించ‌బోతున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ అంచ‌నాలు ఉన్న ఈ చిత్రం మార్చి 25న గ్రాండ్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇంకా రెండు రోజులే స‌మ‌యం ఉండ‌టంతో.. అభిమానులు హ‌డావుడి మొద‌లు పెట్టేశారు. కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమా విడుద‌ల వేడుక‌ను అభిమానులు పండుగ‌లా జ‌రుపుకుంటున్నారు.

ఇక మ‌రోవైపు మేక‌ర్స్ జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఎన్టీఆర్.. చ‌ర‌ణ్‌, రాజ‌మౌళిల‌తో క‌లిసి ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నాడు. అక్క‌డ యాంక‌ర్ `మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో ఏ పాటను ఎక్కువగా ప్లే చేస్తారు..?` అని ఎన్టీఆర్‌ను ప్ర‌శ్నించింది. అందుకు ఆయ‌న బ‌దులిస్తూ.. వెంకటేష్ మహా దర్శకత్వం వహించిన కేర్ ఆఫ్ కంచరపాలెం చిత్రం లోని `ఆశ పాశం` ఎప్పుడూ వింటూనే ఉంటాన‌ని.. ఆ పాట ఎంతో బాగుంటుంద‌ని చెప్పారు.

అంతేకాదు, త‌న గాత్రంతో ఆ పాట‌ను పాడి.. యాంక‌ర్‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు ఎన్టీఆర్‌. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మార‌గా.. ద‌ర్శ‌కుడు వెంక‌టేష్ మ‌హా ఈ విష‌యంపై ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. `ఆశ పాశం పాట పట్ల మీకున్న అభిమానానికి ధన్యవాదాలు. ఆర్ఆర్ఆర్ మూవీ భారీ విజయాన్ని అందుకోవాలి` అంటూ ఎన్టీఆర్‌కు శుభాకాంక్ష‌లు తెలిపాడు.

Related posts

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri