NewsOrbit
న్యూస్ సినిమా

Pawan kalyan: మెగాస్టార్ రిజెక్ట్ చేసిన డైరెక్టర్‌కు పవన్ ఛాన్సిస్తాడా..?

Pawan kalyan: షార్ట్ ఫిలింస్ తీసి ఆకట్టుకున్న సుజీత్ ఆ తర్వాత యూవీ క్రియేషన్స్‌ లో రన్ రాజా రన్ సినిమాను తెరకెక్కించే అవకాశం అందుకున్నాడు. ఈ సినిమా మంచి హిట్ సాధించింది. దాంతో ఏకంగా ప్రభాస్ హీరోగా సాహో సినిమా చేసే అవకాశం అందు కున్నాడు సుజీత్, బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ లాంటి స్టార్‌ను అది కూడా పాన్ ఇండియన్ సినిమాను తెరకెక్కించే అవకాశం అంటే ఇంతకంటే అదృష్ఠం మరొకటి ఉండదు. ఇలాంటి అవకాశం మరో దర్శకుడికి దక్కదు. అందుకే సుజీత్ కూడా ఎంతో కష్టపడి సాహో సినిమాను హాలీవుడ్ రేంజ్‌లో తీశాడు.

will pawan-kalyan gives chance to that director
will pawan-kalyan gives chance to that director

కానీ, కథే కొత్తది కాదు. అక్కడే సుజీత్‌కు విమర్శలు వెల్లువెత్తాయి. దర్శకుడిగా మేకింగ్ పరంగా మంచి మార్కులే పడ్డాయి. కానీ, ఇలాంటి సినిమాలు బాలీవుడ్‌లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. దాంతో సాహో సినిమాను అందరూ తిప్పికొట్టారు. ప్రభాస్‌కు సౌత్‌లో భారీ ఫ్లాప్ తప్పలేదు. సాహో ఒక్క బాలీవుడ్‌లో తప్ప మిగతా అన్నీ భాషల్లో నిర్మాతకు భారీ నష్ఠాలను తెచ్చిపెట్టింది. అంతే, మళ్ళీ సుజీత్‌కు సినిమా చేసే అవకాశం రాలేదు. గత ఏడాది మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినట్టే వచ్చి జారిపోయింది.

Pawan kalyan: దర్శకుడుగా సుజీత్‌ను ఎంచుకున్నారట.

మలయాళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన లూసీఫర్ సినిమాను చిరంజీవి గాడ్ ఫాదర్‌గా చేస్తున్నారు. ఈ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం ముందు సుజీత్‌కే వచ్చింది. మూడు నెలలు స్క్రిప్ట్ వర్క్ కూడా చేశాడు. కానీ, సుజీత్ తెలుగు వెర్షన్‌కు చేసిన మార్పులు చిరుకు నచ్చలేదు. దాంతో నైస్‌గా తప్పించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ సుజీత్‌కే సినిమా దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. తమిళ హిట్ సినిమా వినోదాయ సితం సినిమాను పవన్ రీమేక్ చేస్తున్నట్టు సమాచారం. దీనికి త్రివిక్రం స్క్రిప్ట్ అందిస్తుండగా..దర్శకుడుగా సుజీత్‌ను ఎంచుకున్నారట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలీదు గానీ మెగాస్టార్ రిజెక్ట్ చేసిన ఈ దర్శకుడిని పవన్ ఎలా ఆఫర్ ఇచ్చాడు అని మాట్లాడుకుంటున్నారు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri