NewsOrbit
సినిమా

Ghani: “గని” సినిమా చూశాను…గ్యారెంటీ హిట్ అంటున్న బన్నీ..!!

Ghani: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన “గని” సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిన్న విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సినిమా యూనిట్ తో  వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రావటంతో వైజాగ్ మారుమ్రోగింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మాతగా అల్లు బాబి సినిమాని నిర్మించడంతో.. ఖచ్చితంగా తన తండ్రి తర్వాత ఆ స్థాయిలో అన్నయ్య రాణిస్తాడు అంటూ బాబి పై అల్లు అర్జున్ కామెంట్లు చేయడం జరిగింది. ఇదే తరుణంలో మరో నిర్మాత సిద్దు ముద్ద పై కూడా అల్లు అర్జున్ పొగడ్తల వర్షం కురిపించారు. ఇక హీరో వరుణ్ తేజ్ గురించి మాట్లాడుతూ… నాకు చిన్ననాటి నుండి వరుణ్ అంటే చాలా ఇష్టం.

Ghani Movie: వరుణ్ తేజ్ "గని" రిలీజ్ పై క్లారిటీ కావాలంటున్న మెగా అభిమానులు.. | Mega hero varun tej ghani movie update | TV9 Telugu

పుట్టిన నాటి నుండి వరుణ్ మంచి అందగాడు. ఎంతో క్యూట్ గా ఉండేవాడు. అయితే వరుణ్ తేజ్ సినిమాల్లోకి వచ్చాక మరింత గౌరవం ఏర్పడింది. ఎందుకంటే తాను సెలెక్ట్ చేసుకునే సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. స్టోరీలు ఎంచుకునే విషయంలో చాలా విభిన్నంగా ఆలోచిస్తాడు. ఏదో ఒక సినిమా చేద్దాం అన్న విధంగా కాకుండా ట్రెండ్ అనుసరించి కాకుండా తనకంటూ సపరేట్ గుర్తింపు ఉండేలా స్టోరీలు సెలెక్ట్ చేస్తాడు. ఒకపక్క విజయాలు సాధిస్తూనే మరో పక్క కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వాలన్న రిస్కు తీసుకోవటం అభినందనీయం. గ్యారెంటీగా వరుణ్ తేజ్ కెరీర్ లో అన్ని సినిమాలు ఒక ఎత్తయితే గని మరో ఎత్తు. సినిమా కోసం వరుణ్ తేజ్ ఎంత కష్టపడ్డాడో నాకు బాగా తెలుసు.

Ghani': Teaser Of Varun Tej's Sports Drama Film Out; Watch Gripping Action Here

ఖచ్చితంగా వరుణ్ తేజ్ పడ్డ కష్టానికి గని మంచి విజయం సాధిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా నేను చూశాను ఎంతో బాగుంది అంటూ బన్నీ చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడాడు. ఇక హీరోయిన్ సాయి మంజ్రేకర్ కూడా చాలా బాగా నటించింది అని పొగిడాడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రస్తుతం ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోతుంది. వరుసపెట్టి మ్యూజిక్ హిట్ లు ఇస్తూ ఉన్నాడు. గ్యారెంటీగా సినిమా విజయం సాధిస్తుంది ఇంతవరకు మమ్మల్ని ఆదరించినందుకు మెగా ఫ్యాన్స్ అందరికీ కృతజ్ఞతలు చివరిగా నా ఆర్మీ.. గురించి కూడా మాట్లాడాలి. చాలామంది హీరోలకు అభిమానులు ఉంటారు కానీ నాకు ఆర్మీ ఉంది. మీరు ఎంతో మంచి పనులు బయట చేస్తున్నారు వాటిని.. స్ఫూర్తిగా తీసుకుని నేను కూడా మంచి పని స్టార్ట్ చేయాలి అని ఆలోచన చేస్తున్న అంటూ… అల్లు అర్జున్ గని ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడటం జరిగింది.

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar