NewsOrbit
సినిమా

RRR: “ఆర్ఆర్ఆర్” తో నక్క తోక తొక్కిన ఎన్టీఆర్.. బాలీవుడ్ మెగా నిర్మాణ సంస్థ బంపర్ ఆఫర్..??

RRR: “ఆర్ఆర్ఆర్” ప్రభంజనంతో రికార్డ్ స్థాయి వసూళ్లు రాబడుతోంది సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ అయిన ప్రతీచోటా పాజిటివ్ టాక్ రావడంతో సినిమా ప్రేమికులు..”ఆర్ఆర్ఆర్” కి బ్రహ్మరథం పడుతున్నారు. చరణ్ అదేవిధంగా ఎన్టీఆర్ నటనకు ఉత్తరాది ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా “బాహుబలి” తర్వాత రాజమౌళి మరోసారి తన టేకింగ్ ఏంటో “ఆర్ఆర్ఆర్” తో రుజువు చేశారని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలకు ముందు చరణ్… జంజీర్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వటం తెలిసిందే. ఆ సినిమాతో కొద్దోగొప్పో అక్కడ గుర్తింపు రామ్ చరణ్ కి ఉంది.

RRR posters: Ram Charan, Jr NTR are ripped as they transform into Bheem, Ram | Entertainment News,The Indian Express

కానీ ఎన్టీఆర్ కి పెద్దగా బాలీవుడ్ లో చెప్పుకోదగ్గ ఫాలోయింగ్ లేదు. ఎప్పుడైతే “ఆర్ఆర్ఆర్” రిలీజ్ అయిందో… తారక్ నటనకు బాలీవుడ్ ప్రముఖులు ఫిదా అయిపోయారు. సినిమాలో కొమరం భీమ్ పాత్రకు ఎన్టీఆర్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు చేయలేరు అనే కామెంట్ లు బాలీవుడ్ నుండి వినబడుతున్నాయి. దీంతో ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక మెగా నిర్మాణ సంస్థ తారక్ తో సినిమా చేయడానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

NTR Jr explains why his 'RRR' character gives him an adrenaline rush | Celebrities News – India TV

పూర్తి విషయంలోకి వెళితే బాలీవుడ్ మెగా ప్రొడక్షన్ హౌస్ ధర్మ ప్రొడక్షన్స్.. ఎన్టీఆర్ తో బై లాంగ్వేజ్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కావటంతో… ఎన్టీఆర్ యాక్టింగ్ కి సరిగ్గా సూటయ్యే సబ్జెక్టు ఎంచుకున్నట్లు ఈ క్రమంలో తారక్ కి భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్… కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్ సబ్జెక్ట్ ఓకే అయితే మూడో సినిమాగా ఎన్టీఆర్ వర్క్ స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్ నడుస్తోంది.

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri