NewsOrbit
సినిమా

RRR: `ఆర్ఆర్ఆర్‌` 10 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్‌.. ప్రాఫిట్ ఎంతో తెలిస్తే షాకే!

RRR: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. ఆలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా న‌టించ‌గా.. అజయ్ దేవగణ్, శ్రియా సరణ్, సముద్రఖని కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. సినీ ప్రియుల‌ను గ‌త నాలుగేళ్ల నుంచి ఊరిస్తూ ఊరిస్తూ.. ఎట్ట‌కేల‌కు మార్చి 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా వివిధ భాష‌ల్లో గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు.

విడుద‌లైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం.. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్ల‌తో ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది. రిలీజ్ అయిన రోజు నుండి కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకు పోతున్న ఆర్ఆర్ఆర్‌.. మొదటి వారం ఎండింగ్‌లో కొంచం స్లో అయినట్లు అనిపించినా మళ్ళీ పుంజుకుని దుమ్మ‌దులిపేస్తోంది. ప‌ది రోజు కూడా ఈ మూవీ రూ. 16.10 కోట్ల రేంజ్ లో షేర్ ను రాబ‌ట్టి లాభాల ప‌ట్టింది. ఆర్ఆర్ఆర్ 10 డేస్ వ‌ర‌ల్డ్ వైట్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇలా ఉన్నాయి.

నైజాం- రూ. 97.06 కోట్లు
సీడెడ్- రూ. 44.80 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌- రూ. 30.05 కోట్లు
తూర్పు గోదావ‌రి- రూ. 13.75 కోట్లు
పశ్చిమ గోదావ‌రి- రూ. 11.60 కోట్లు
గుంటూరు- రూ. 16.31 కోట్లు
కృష్ణ- రూ. 12.98 కోట్లు
నెల్లూరు- రూ. 7.95 కోట్లు
———————————–
ఏపీ+తెలంగాణ మొత్తం- రూ.234.50 కోట్లు (రూ.351.15 కోట్లు~ గ్రాస్)
———————————–

క‌ర్ణాట‌క‌- రూ. 37.15 కోట్లు
తమిళనాడు- రూ. 33.70 కోట్లు
కేరళ- రూ. 9.25 కోట్లు
హిందీ- రూ. 91.10 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా- రూ. 6.90 కోట్లు
ఓవ‌ర్సీస్‌- రూ. 84.20 కోట్లు
———————————–
వ‌ర‌ల్డ్ వైడ్ టోట‌ల్ క‌లెక్ష‌న్‌= రూ. 496.80 కోట్లు (గ్రాస్- రూ. 900 కోట్లు)
———————————–

కాగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 451 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 453 కోట్ల టార్గెట్‌తో బ‌రిలోకి దిగింది. 10 వ రోజు మార్నింగ్ షోల టైం కే బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకుని క్లీన్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం.. ఇప్పుడు రూ.43.80 కోట్ల ప్రాఫిట్ తో దూసుకుపోతోంది.

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri