NewsOrbit
న్యూస్ సినిమా

Acharya: మెగా మల్టీస్టారర్ ప్రమోషన్స్ షురూ..ముందు వచ్చే సర్‌ప్రైజ్ ఎంటంటే..

Acharya: ఆర్ఆర్ఆర్ హడావుడి దాదాపు ముగిసినట్టే. ఇప్పుడు బీస్ట్, కేజీఎఫ్ 2 చిత్రాల హడావిడి, వరుణ్ తేజ్ గని సినిమా సందడి మొదలైంది. ఈ వారం గని సినిమా రిలీజ్ కాబోతుండగా ఆపై వారం కేజీఎఫ్ 2 వర్సెస్ బీస్ట్ బాక్సాఫీస్ వద్ద బరిలో దిగుతున్నాయి. ఇక ఈ నెల ఆఖరున 29వ తేదీన ఆచార్య సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. దాంతో మెగాస్టార్ అభిమానులకు ‘ఆచార్య’ టీమ్ నుంచి సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మెల్లగా ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

acharya promotions are going to start
acharya promotions are going to start

ఈ నేపథ్యంలో ముందుగా మెగా ఫ్యాన్స్ ఊహించని స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతున్నారట. కొరటాల శివ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్‌గా, సంగీత, రెజీనా స్పెషల్ సాంగ్స్‌లో, సోనూసూద్ లాంటి వారు కీలక పాత్రల్లో నటించారు. మెగాస్టార్-మెగా పవర్ స్టార్ ఒకే ఫ్రేమ్ లో కలిసి చూసేందుకు అభిమానులతో పాటు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదుచూస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా రేంజ్‌లో ఆచార్య ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్న మేకర్స్ ముందుగా చిరు – చరణ్‌లపై తెరకెక్కించిన పాటను వదలబోతున్నారు.

Acharya: చరణ్ రెండు సినిమాలు, చిరు చేతిలో మరో నాలుగు చిత్రాలున్నాయి.

ఇప్పటికే, మూడు పాటలు వచ్చి భారీగా అంచనాలను పెంచాయి. ఇప్పుడు రాబోతున్న నాలుగవ పాటలో చిరు-చరణ్ కనిపించడం పెద్ద సర్‌ప్రైజ్ అని చెప్పాలి. మణిశర్మ అదిరిపోయే సాంగ్ కంపోజ్ చేశారట. ఈ సాంగ్ పిక్చరైజేషన్ విజువల్ ట్రీట్ అని అంటున్నారు. మొత్తానికి ఏప్రిల్ రెండవ వారం నుంచి మెగా సందడి మొదలవబోతోంది. మరి ఈ మెగా మల్టీస్టారర్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏ రేంజ్‌లో జరపనున్నారో..ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా, చరణ్ ఇప్పటికే రెండు సినిమాలు కమిటవగా, చిరు చేతిలో మరో నాలుగు చిత్రాలున్నాయి.

Related posts

Karthika Deepam 2 May 3rd 2024 Episode: దీప భర్త గురించి ఆరా తీసిన పారు.. నరసింహ పనులకి కోపంతో ఊగిపోయిన అనసూయ..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

 Nindu Noorella Saavasam 2024 Episode 227: ఆఫీస్ కి వెళ్తున్న అమరేంద్ర కి ఎదురొచ్చిన భాగమతి..

siddhu

Trinayani May 3 2024 Episode 1229: గాయత్రి చీరతో చంద్రశేఖర్ ని కాపాడిన పెద్ద బొట్టమ్మ..

siddhu

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu