NewsOrbit
న్యూస్

Central Govt: ఏపి సర్కార్ కు గుడ్ న్యూస్ అందించిన కేంద్రం

Central Govt: ఏపి ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. వివిధ సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తుండటంతో ప్రతి నెలా అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. రాబడికి మించి ఖర్చులు ఉండటంతో అప్పులు చేయడం తప్పని సరి అయ్యింది. దీంతో అదనపు రుణం కోసం కేంద్రాన్ని అభ్యర్ధిస్తూ ఉంది రాష్ట్రం. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఏపికి గుడ్ న్యూస్ అందించింది. అదనపు రుణం పొందేందుకు అవకాశం ఇచ్చింది. విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తున్నందుకు గాను ఆంధ్రప్రదేశ్ కు అదనంగా రూ.3,716 కోట్ల అప్పు చేసేందుకు కేంద్రం అవకాశం ఇచ్చింది. ఇలా విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తున్న మరో పది రాష్ట్రాలకు కేంద్రం ఇలాంటి వెసులుబాటు కల్పించింది.

Central Govt opportunity for ap govt to get additional loan
Central Govt opportunity for ap govt to get additional loan

Central Govt: ఏపితో సహా పది రాష్ట్రాలకు

ఆంధ్రప్రదేశ్ తో పాటు అస్సొం, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, ఒడిస్సా, రాజస్థాన్, సిక్కింగ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు గానూ 28,204 కోట్లు అదనపు అప్పు చేసేందుకు అవకాశం ఇచ్చింది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju