NewsOrbit
సినిమా

Ghani: వరుణ్ తేజ్ ‘గని’ మల్టీ స్టారర్ అంట.. నోరు జారిన అల్లు అరవింద్!

Ghani: వరుణ్ తేజ్ ‘గని’ సినిమా త్వరలో విడుదల అవ్వబోతోంది. దీనికి అల్లు అరవింద్ సమర్పకులు అన్న విషయం తెలిసినదే. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో అరవింద్ మాట్లాడుతూ “ఈ సినిమా కోసం నిజంగా సినిమా కష్టాలు పడాల్సి వచ్చింది. కరోనా సమయంలో షూటింగు ఆగిపోవడం, పెద్ద పెద్ద సెట్లు మళ్లీ వేయవలసి రావడం వంటిది నిజంగా ఓ మనిషి పేషెన్స్ కి పరీక్ష. ఇన్ని కష్టాలను తట్టుకుని తొణక్కుండా, బెణక్కుండా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న మా నిర్మాతలను అభినందించవలసిందే.” అని చెప్పుకొచ్చారు.

Ghani: ఆ ఇద్దరితో ఐతే మల్టీస్టారర్ చేస్తాను అంటున్న వరుణ్ తేజ్..!!

Ghani: మల్టీ స్టారర్?

ఇంకా అరవింద్ మాట్లాడుతూ.. “నేను కెప్టెన్ ని అని చెప్పుకోవడానికి నాకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి ఇద్దరు వ్యక్తులను గురించి మాత్రమే చెప్పుకోవలసి ఉంటుంది. వారే కిరణ్ అండ్ వరుణ్. ఈ సినిమా ఆలోచన చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకూ ఈ ఇద్దరూ ఈ సినిమాను అంటిపెట్టుకొని వున్నారు. అలాగే హీరో ఉపేంద్ర విషయానికి వస్తే స్క్రీన్ పై దుమ్ము లేపాడు. సునీల్ శెట్టి విషయానికి వస్తే ఆయన ఏజ్ కి, ఎనర్జీకి పొంతనే లేదు. ఈ సినిమాను నేను మల్టీ స్టారర్ అనొచ్చు.! అని అన్నారు.

Ghani: ఆ కారణంగానే గని సినిమా విషయంలో మేకర్స్‌కు పెద్ద టెన్షన్..?
మరింత సమాచారం:

ఇంకా అరవింద్ మాట్లాడుతూ, అనేక విషయాలు చర్చించారు. సయీ మంజ్రేకర్ ఈ సినిమాలో అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చిందట. తమన్ తన మ్యూజిక్ తో మరోమారు మాయ చేయనున్నారట. అలాగే ఈ సినిమా రష్ చూశానని, అద్భుతంగా వచ్చిందని అన్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రామజోగయ్యశాస్త్రి లిరిక్స్, అబ్బూరి రవి మాటలు ఈ సినిమాకు బిగ్ అసెట్ అని చెప్పుకొచ్చారు. అలాగే ఈ సినిమాకి దగ్గర్లో పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయని, కానీ అవేవి ఈ సినిమాపై ఎఫెక్ట్ చూపవని ధీమా వ్యక్తం చేసారు.

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri