NewsOrbit
సినిమా

KGF 2: స్టోరీలు రాయడానికి “కేజిఎఫ్” డైరెక్టర్ ఏం చేస్తాడో తెలుస్తే షాక్ అవ్వాల్సిందే..!!

KGF 2: సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లు స్టోరీలు రాయటానికి ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ ఫాలో అవుతారు. ఈ క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. సినిమా స్టోరీలు రాయడానికి బ్యాంకాక్ దేశానికి వెళ్తారని అందరికీ తెలిసిందే. అక్కడ బీచ్ దగ్గర పూరి జగన్నాథ్ సినిమా కథలు ఎక్కువ రాస్తూ ఉంటారు అని చెబుతుంటారు. ఇదే విషయాన్ని పూరి కూడా పలు ఇంటర్వ్యూలలో చెప్పడం జరిగింది. ఇక “బాహుబలి” రైటర్ విజయేంద్ర ప్రసాద్.. ఎక్కడికి వెళ్ళకుండా.. ఇంటిలోనే గదిలో ఉండి స్టోరీలు రాస్తుంటారు. KGF director Prashanth Neel demands 100 percent occupancy in theatres; remarks 'it's lifeline to many' | Regional-cinema News – India TV

ఈ విషయాన్ని ఇటీవల RRR ఇంటర్వ్యూలో బయట పెట్టడం జరిగింది. కాగా ఇప్పుడు “కేజిఎఫ్”తో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దేశ వ్యాప్తంగా తనకంటూ సెపరేట్ గుర్తింపు దక్కించుకోవడం తెలిసిందే. ఈ సినిమా విజయంతో అందరి చూపు తన వైపు తిప్పుకున్నాడు. మొదటి పార్ట్ ఏ రీతిగా సూపర్ డూపర్ హిట్ అయిందో … ఇప్పుడు సెకండ్ చాప్టర్ కూడా దానికంటె డబల్ గా హిట్ కావడంతో.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు బాగా పాపులర్ గా మారింది. టాప్ డైరెక్టర్ లలో రాజమౌళి తర్వాత ప్రశాంత్ నీల్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతోంది. First look of KGF Chapter 2 has an easter egg, shares Prashanth Neel | Kannada Movie News - Times of India

ఇంతటి పాపులర్ ఉన్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు.. తాను సినిమా స్టోరీలు ఎలా రాస్తారో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. కచ్చితంగా స్టోరీ రాయడానికి ముందు మందు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఆ సమయంలో స్టోరీ రాయడం జరిగింది అదే స్టోరీ తర్వాత రోజు కూడా… మందు దిగిపోయాక కూడా గుర్తు ఉంటే.. ఇంకా దాన్ని పరిగణనలోకి తీసుకుని డెవలప్ చేయడం జరుగుతుందని తెలిపాడు. ఆ విధంగానే కేజిఎఫ్ స్టోరీ రాయడం జరిగిందని స్పష్టం చేశాడు. ఇక తనకి “గాడ్ ఫాదర్” సినిమా తో పాటు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆదర్శమని ప్రశాంత్ నీల్ … ఇంటర్వ్యూలో కీలక విషయాలు తెలియజేశారు.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N