NewsOrbit
న్యూస్ హెల్త్

Diabetes: డయాబెటిస్ ను తగ్గించే ఆయుర్వేదిక్ చిట్కాలు..! 

Diabetes: రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గుల కారణంగా ఈ సమస్య వస్తుంది ఒక్కసారి షుగర్ బారిన పడితే ప్రతి రోజూ మందులు వేసుకోవాల్సిందే ఈ సమస్య రాకుండా ఉండటానికి తీసుకోవలసిన జాగ్రత్తలు తో పాటు వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.. ఆయుర్వేద పద్ధతిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసే ఎన్నో చిట్కాలు ఇప్పుడు మీకోసం.

Ayurvedic Remedies for Diabetes:
Ayurvedic Remedies for Diabetes:

మెంతులు: మెంతులు మధుమేహాన్ని నియంత్రణలో ఎంతగానో సహాయపడుతుంది. మెంతులను ఒక గ్లాస్ వాటర్ లో రాత్రి మొత్తం నానబెట్టి తెల్లారి ఉదయం పరగడుపున ఆ నీటిని తాగాలి. ఇలా చేస్తే రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

నేరేడు గింజలు: సాధారణంగా మనమందరం నేరేడు పళ్లను తిన్న తర్వాత వాటిని గింజలను పడేస్తాం. కానీ ఆయుర్వేదంలో షుగర్ వ్యాధిని నియంత్రించడంలో ఒక పెద్ద మెడిసిన్ ఈ గింజలను పొడి చేసుకొని వాడతారు. ఈ పొడిని పరగడుపున గోరువెచ్చని నీటిలో సేవించడం రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

Ayurvedic Remedies for Diabetes:
Ayurvedic Remedies for Diabetes:

ఉసిరి: విటమిన్ సి ఎక్కువగా ఉండే ఉసిరి పండు వలన చర్మసౌందర్య మే కాక డయాబెటిక్ పేషెంట్ లకు ఎంతగానో మేలు చేస్తుంది ఉసిరిపొడిని పరగడుపున 2 టేబుల్ స్పూన్లు నీటిలో లో కలిపి సేవించడం వలన రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju