NewsOrbit
ట్రెండింగ్ హెల్త్

Food: ఏ ఆహారం తీసుకుంటే ఏ అవయవం బాగుంటుందంటే.!?

Food: మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది.. మన శరీరంలో అనేక రకాల అవయవాలు ఉంటాయి. అవన్నీ సక్రమంగా పని చేస్తేనే మనం ఆరోగ్యంగా ఉన్నాము అని అర్థం.. ఏ అవయవం పనిచేయకపోయినా మిగతా అవయవాలపై ప్రభావం చూపుతుంది.. ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే ఏ అవయవాలను ఆరోగ్యంగా ఉంచుతుందో ఇప్పుడు చూద్దాం..!

which food is best for which parts
which food is best for which parts

క్యారెట్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది. కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజు ఒక క్యారెట్ తినాలి. మెదడు చురుకుగా పని చేయాలంటే వాల్ నట్స్ తినాలి. ఇవి అచ్చం మెదడుని పోయినట్టు ఉంటాయి . ప్రతిరోజు గుప్పెడు వాల్ నట్స్ తింటే మెదడు చురుకుగా పని చేయడంతో పాటు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. టెన్షన్, ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ ను దూరం చేసి మానసిక ప్రశాంతత అందిస్తుంది.

which food is best for which parts
which food is best for which parts

ఆలివ్ పండ్లు చూడటానికి స్త్రీల అండాశయంను పోలి ఉంటాయి. ఆలీవ్ నూనెను వంట నూనె ఉపయోగిస్తే స్త్రీల రుతుక్రమ సమస్యలు తొలగిపోతాయి ప్రతి నెల అండం సక్రమంగా విడుదల అవుతుంది. హార్మోన్లు సరిగా పనిచేస్తాయి. సంతాన సమస్యలు కూడా దూరమవుతాయి. చిలకడదుంపలు అచ్చం క్లోమగ్రంథి ని పోలి ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు చిలగడదుంపలు తింటే మధుమేహం నియంత్రణలో ఉంచుకోవచ్చు. బొప్పాయిని నిలువుగా కోస్తే జీర్ణాశయం మాదిరిగా ఉంటాయి. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు తరచుగా బొప్పాయిని తింటూ ఉండాలి. ద్రాక్ష పండ్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. హార్ట్ ఎటాక్ రాకుండా ద్రాక్ష నివారిస్తుంది.

Related posts

Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో భారీ కుదుపులు ..ఒకరి మృతి.. 30 మందికి గాయాలు

sharma somaraju

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

sharma somaraju

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

kavya N

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

sharma somaraju

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju