NewsOrbit
జాతీయం న్యూస్

Vistara Air lines: విస్తారా ఎయిర్ లైన్స్‌కు భారీ జరిమానా విధించిన డీజీసీఏ

Vistara Air lines: ప్రయాణీకుల ప్రాణాలతో చెలగాటం అడిన విస్తారా ఎయిర్ లైన్స్ కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) భారీ జరిమానా విధించింది. సరైన శిక్షణ లేకుండానే నేరుగా విమానాల టేకాఫ్, ల్యాండింగ్ కు ఫస్ట్ ఆఫీసర్ల ను (సెకండ్ పైలెట్) అనుమతిస్తుందన్నకు రూ.10లక్షల జరిమానా విధించింది డీజీసీఏ. సాధారణంగా ఫస్ట్ ఆఫీసర్  పైలట్ కు సహాయకుడుగా, సెకండ్ పైలెట్ గా వ్యవహరించాల్సి ఉంటుంది. వారికి విమానాల ల్యాండింగ్, టేకాఫ్ పై సిమ్యులేటర్ ప్లయిట్లలో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే ప్రయాణీకులతో కూడిన విమానాల్లో విధులను అప్పగించాల్సి ఉంటుంది. పైలట్లకు ఇదే తరహా శిక్ష ఉంటుంది.

DGCA fines Vistara Air lines Rs 10 lakh over violation of Norms
DGCA fines Vistara Air lines Rs 10 lakh over violation of Norms

Vistara Air lines: పది లక్షల జరిమానా

అయితే పైలెట్ లేకుండానే ఒక విస్తారా విమానాన్ని ఫస్ట్ ఆఫీసర్ ఇండోర్ లో ల్యాండ్ చేయడం, అతనికి సిమ్యులేటర్ లో శిక్షణ ఇవ్వలేదన్న విషయాన్ని గుర్తించిన డీజీసీఏ..ఆ సంస్థకు పది లక్షల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన ఈ చర్య విమానంలోని ప్రయాణీకుల ప్రాణాలకు చెలగాటం అడటంగానే అని డీజీసీఏ భావించింది.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N