NewsOrbit
న్యూస్

నాడు ఈవిఎంలతో గెలవలేదా బాబూ!

విజయవాడ, ఏప్రిల్ 12: ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ    పోలింగ్‌ శాతం పెరుగుదల ప్రభుత్వ వ్యతిరేకతను తెలియజేస్తుందని అంబటి అన్నారు. మే 23న చంద్రబాబు మాజీ కావడం ఖాయమని జోస్యం చెప్పారు.

ఈవిఎంలు సరిగా పనిచేయలేదని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈవీఎంలు పని చేయకపోతే పోలింగ్‌ శాతం ఎలా పెరిగిందని అంబటి ప్రశ్నించారు.  గత ఎన్నికల్లో చంద్రబాబు ఈవిఎంలతో గెలవలేదా, ఈ ఎన్నికల్లో మాత్రం చంద్రబాబుకు ఈవిఎంలు పనికి రాలేదా అని చంద్రబాబు అన్నారు.  చంద్రబాబు ఒంటరిగా పోటీ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో మే 23న తెలుస్తోందని అంబటి పేర్కొన్నారు.

అధికారం  పోతుందన్న ఆలోచనే చంద‍్రబాబును భయపెడుతోందని అన్నారు. ఆయనకు గెలుస్తామన్న విశ్వాసం ఉంటే భయమెందుకు అని అంబటి ప్రశ్నించారు. ఓటమి భయంతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని చూస్తున్నారనీ. చాలాచోట్ల తమ పార్టీ నేతలపై టిడిపి  నేతలు దాడులు చేశారని అంబటి అరోపించారు. టిడిపి నేతలే దాడులు చేసి తిరిగి వైసిపి నాయకులపై ఆరోపణలు చేస్తున్నారని అంబటి అన్నారు.

కోడెల శివప్రసాదరావుపై తమ పార్టీ  కార్యకర్తలు దాడి చేయలేదని అంబటి స్పష్టం చేశారు. ఆయన బూత్‌లోకి వెళ్లి దౌర్జన్యం చేయడంతో ప్రజలు తిరగబడ్డారని అంబటి తెలిపారు.

మంగళగిరిలో కూడా లోకేష్‌ ఓటమి తప్పదని చంద్రబాబు భయపడుతున్నారని అంబటి అన్నారు.

 

 

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

Leave a Comment