NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Ambati Rambabu: వైసీపీలో పరిస్థితిపై చంద్రబాబు దగ్గర బంధువు చేసిన కామెంట్స్ కు అంబటి సమాధానం అదుర్స్

Ambati Rambabu Tv live show

Ambati Rambabu:  వైసీపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై తిరుపతికి చెందిన ఓ వ్యక్తి చేసిన కామెంట్స్ ఏపి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తన దైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఓ టీవీ చర్చా కార్యాలయంలో ఏపి మంత్రి అంబటి రాంబాబు పాల్గొనగా తిరుపతికి చెందిన నాగేశ్వరరావు నాయుడు అనే వ్యక్తి ఫోన్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనకు దగ్గర బంధువుగా చెప్పుకున్న నాగేశ్వరరావు నాయుుడు.. వైసీపీలో సోషల్ మీడియాలో పని చేస్తున్న వారి ఇబ్బందులను చెప్పారు. సీఎం జగన్ కు ప్రజల్లో ఆదరణ బాగానే ఉన్నా సోషల్ మీడియాలో పని చేస్తున్న వారిని నాయకులు పట్టించుకోవడం లేదని చెప్పారు. వైసీపీ సోషల్ మీడియాలో కష్టపడిన వాళ్లను దగ్గరకు తీసుకోవడం లేదు. ఆర్ధికంగా ఆదుకోవడం లేదు. గతంలో తెలుగుదేశం వాళ్లు చేసుకున్నట్లుగా నేడు వైసీపీ వాళ్లు చేసుకోలేకపోతున్నారని పేర్కొన్నాడు నాగేశ్వరరావు నాయుడు.

Ambati Rambabu Tv live show
Ambati Rambabu Tv live show

దీనిపై మంత్రి అంబటి రాంబాబు వివరణ ఇస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలు ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు ఆ విధంగా వైసీపీ కార్యకర్తలు లేరు అని చెబుతున్నాడని పేర్కొన్నారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ల కార్యకర్తలు చాలా బలంగా ఉన్నారు. బలిశారు. నీరు చెట్టులో డబ్బులు పోగేసుకున్నారు లేకపోతే జన్మభూమి కమిటీలో క్యాష్ కొట్టుకున్నారు. ఈ రకంగా వాళ్లు బాగా సంపాదించుకున్నారన్న మంత్రి అంబటి…తెలుగుదేశం అధికారంలో ఉన్న అయిదేళ్లలో ఆ పార్టీ ఎమ్మెల్యేలకో చంద్రబాబుకో, మంత్రులతోనో పరిచయాలు ఉన్న నాయకులు, కార్యకర్తలు అక్రమంగా సంపాదించుకున్నారని అన్నారు. వాళ్లు అలా బాగా సంపాదించుకున్నారు కదా మన వాళ్లు అలా అక్రమంగా సంపాదించుకోవడం లేదన్నది ఆయన భావన అని అన్నారు. ఇది వాస్తవం అన్నారు. వైసీపీలో ఆ పరిస్థితి ఉండదన్నారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju