NewsOrbit
న్యూస్ హెల్త్

Milk: రాత్రి పడుకునే ముందు పాలు తాగడం మర్చిపోకండి..!

Milk: పాలు ఆరోగ్యానికి మంచిదనే విషయం అందరికి తెలిసిందే.. మన శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలను అందిస్తుంది.. మీకు పాలు తాగే అలవాటు లేకపోయినా కనీసం రోజులో ఒక్కసారైనా పాలను తాగాలి.. ఉదయం పూట పాలు తాగేకంటే రాత్రిపూట పాలు తాగితే చాలా మంచిది అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.. రాత్రి వేళలో ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..!

 Benefits of Drink Milk in night time
Benefits of Drink Milk in night time

ఆయుర్వేదం ప్రకారం సాయంత్రం నుంచి నిద్రపోయే వరకు పాలు తాగి ఎందుకు ఉత్తమమైన సమయం. ఉదయం తీసుకునే పాలు జీర్ణం కావటానికి కాస్త సమయం ఎక్కువ పడుతుంది. అంతేకాకుండా ఎక్కువ శక్తిని కోల్పోవలసి వస్తుంది. దాని వలన నీరసం కూడా వస్తుంది. అందువలన రాత్రిపూట పాలు తాగడం ఉత్తమం అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

 Benefits of Drink Milk in night time
Benefits of Drink Milk in night time

పాలలో అశ్వగంధ పొడిని కలిపి తాగితే చక్కటి నిద్ర వస్తుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. రాత్రిపూట పాలు తీసుకోవడం వల్ల అందం, ఆరోగ్యం కూడా లభిస్తుంది. పాలలో మత్తును కలిగించే గుణాలు ఉన్నాయి. అందువలన నిద్రపోయే ముందు పాలు తాగితే ప్రశాంతమైన నిద్ర పడుతుంది. పాలలోని సెరోటోనిన్ కంటెంట్ మంచి నిద్ర కు ప్రేరేపిస్తుంది. పాలలో ఉండే కాల్షియం సులభంగా గ్రహించడానికి రాత్రిపూట పాలు తాగాలి. ఎందుకంటే ఆ సమయంలో మనం తక్కువగా పనులు చేస్తాం కాబట్టి. అంతేకాకుండా ఎముకలు దృఢంగా చేస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్దకం ను నివారిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju