NewsOrbit
న్యూస్

Maharashtra: సెమీ ఫైనల్స్ లో శిందే విజయం .. మహా అసెంబ్లీ స్పీకర్ గా రాహుల్ నర్వేకర్ ఎన్నిక

Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ శిందే ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. రేపు విశ్వాస పరీక్షలో బల నిరూపణ చేసుకోవాల్సి ఉండగా, స్పీకర్ ఎన్నికలోనే తమ వర్గం బలం నిరూపణ అయ్యింది. ఆదివారం మహారాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక జరిగింది. బీజేపీ తరపున రాహుల్ నర్వేకర్, మహా వికాస్ అఘాడీ తరపున రాజస్ సాల్వీ బలిలో నిలవగా, స్పీకర్ ఎన్నికకు ఓటింగ్ ను నిర్వహించారు. ఈ ఓటింగ్ లో రాహుల్ నర్వేకర్ కు 164 ఓట్లు వచ్చాయి. దీంతో రాహుల్ నర్వేకర్ ఎన్నికయినట్లు ప్రకటించారు.

Rahul Narvekar Elected as Speaker of Maharashtra Assembly
Rahul Narvekar Elected as Speaker of Maharashtra Assembly

 

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తర్వాత నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైయ్యాయి. ఈ రోజు స్పీకర్ ఎన్నిక, రేపు ఏక్ నాథ్ శిందే బల పరీక్ష జరగనుంది. స్పీకర్ ఎన్నికలోనే బలాబలాలు తేలిపోయాయి. ఈ సమావేేశాల్లో పాల్గొనేందుకు గోవా లో ఉన్న శివసేన రెబల్ ఎమ్మెల్యేలు 39 మంది, స్వతంత్రులు ఈ రోజు ముంబాయికి చేరుకుని సమావేశాల్లో పాల్గొన్నారు. శిందే వర్గం ఎమ్మెల్యేలు అందరూ ప్రత్యేకంగా తలపాగాలు ధరించి సమావేశంలో పాల్గొన్నారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju