NewsOrbit
Entertainment News Telugu TV Serials

తులసి పై హనీకి ఇంత ప్రేమ ఉందా.!? శృతి ఇంట్లో పనిచేస్తున్న విషయం తెలుసుకున్న ప్రేమ్..!?

తులసి చైన్ దొరకడంతో ఆ చైన్ తీసుకువెళ్లి సామ్రాట్ కి ఇస్తానని ఇంట్లో వాళ్ళందరూ ముందు చెబుతుంది.. వాళ్ళు ఇవ్వవద్దు.. సామ్రాట్ మళ్లీ ఏదో ఒకటి అంటారు అని అంటారు.. కానీ తులసి వాళ్ళ మాటలు పట్టించుకోకుండా సామ్రాట్ వాళ్ళ ఇంటికి వెళ్లి ఆ చైన్ ను ఇస్తుంది. మీరు తప్పుగా అపార్థం చేసుకుంటే నేను ఏమీ చేయలేను.. ఇక్కడికి వచ్చి ఈ చైన్ మీకు ఇస్తుంది మీ చెల్లెలు మీద ఉన్న మీ ప్రేమ తెలుసుకొని.. ఇప్పటికీ మీరు తప్పుగా అనుకున్న నేను ఏమి చేయలేను అని తులసి అంటుంది..

Intinti Gruhalakshmi Serial 19 July 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi Serial 19 July 2022 Today Episode Highlights

హనీ తులసి బొమ్మను డ్రాయింగ్ వేస్తుంది. సారీ తులసి ఆంటీ నావల్ల మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు సారీ . నన్ను క్షమించండి తులసి ఆంటీ అని తులసి బొమ్మను చూస్తూ తనతో మాట్లాడుతుంది హనీ. వాళ్ళ డాడీ వచ్చి ఏమైంది అని అలా ఉన్నావు అని అడుగుతాడు. తులసి కి సాధ్యమైనంత దూరంగా ఉండు. తను మాయమాటలు చెప్పి నిన్ను ఎత్తుకెళ్లిపోవాలని చూస్తుంది. తను పెద్ద కిడ్నాపర్. నాకు ఉన్న ఏకైక మనిషివి నువ్వు ఒక్కదానివే.. అని అందుకే నీ మీద ఇంత కేర్ తీసుకుంటున్నాను అని చెబుతాడు..

శృతి మ్యూజిక్ డైరెక్టర్ తో నేను ఈరోజు నుంచి పనికి రాను మానేస్తాను అని చెబుతోంది. అంతకుముందు పేపర్లో ప్రేమ్ సింగర్ గా గెలవడం చూసి తన పక్కనే ఉన్న తనని చూసి ఓకే నువ్వు పెద్ద సింగర్ వాళ్ళ భార్య కదా ఇప్పుడు నా ఇంట్లో ఎందుకు పని చేస్తావులే అని అంటాడు. అంతలోకి ప్రేమ్ వస్తాడు. శృతి వాళ్ళ ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న అన్న మాటలు విని ప్రేమ్ షాక్ అవుతాడు. మ్యూజిక్ డైరెక్టర్ ప్రేమ్ ని నానా మాటలు అంటాడు. పెళ్ళాం పోషిస్తే ఇప్పటివరకు బ్రతికావు. నీకు సిగ్గు లేదా బుద్ధి లేదా అంటూ నోటికి వచ్చినట్లు చెడ మడ వాయిస్తాడు. కోపంతో ప్రేమ్ మ్యూజిక్ డైరెక్టర్ కాలర్ పట్టుకుంటాడు..

తులసి సంజన తో కలిసి ఒక స్కూల్ దగ్గరికి వెళ్తుంది. సంగీతం క్లాసెస్ చెప్పడానికి ఆ స్కూల్లో పర్మిషన్ తీసుకుంటుంది. అక్కడే ఉన్న హనీ తులసి ఆంటీ అని పిలుస్తుంది. తులసి కోసం పరుగు పరుగున లిఫ్ట్ లోకి వెళుతుంది. అంతలోకి పవర్ కట్ అయి లిఫ్ట్ ఆగిపోతుంది. ఆ విషయం తెలిసిన సామ్రాట్ తులసి పై కొప్పడతడు..

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri