NewsOrbit
Entertainment News సినిమా

స్పెషల్ గెస్ట్ గా రాబోతున్న ప్రభాస్..!!

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. “బాహుబలి” సినిమా షూటింగ్ చేస్తున్న టైంలో ప్రభాస్ మోకాలికి గాయం కావడం ఆ తర్వాత విదేశాలలో చికిత్స చేయించుకోవడం జరిగింది. అయితే మళ్లీ ఆ గాయం తిరగబడటంతో.. ఇటీవల ప్రభాస్ మళ్లీ విదేశాలకు వెళ్లి చూపించుకున్నారు. ఈ క్రమంలో డాక్టర్స్ పది రోజులపాటు ప్రభాస్ విశ్రాంతి తీసుకోవాలని కోరారు. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా ప్రభాస్ బుధవారం సాయంత్రం జరగబోయే “సీతా రామమ్” ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. స్వ‌ప్న సినిమాస్ బ్యాన‌ర్‌పై తెరకెక్కిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా, మృణల్ టకుర్ హీరోయిన్ గా నటించడం జరిగింది.

Sita Ramam' pre-release event: Prabhas expected to be the chief guest |  Telugu Movie News - Times of India

హీరోయిన్ రష్మిక మందన కూడా కాశ్మీర్ ముస్లిం అమ్మాయిగా  కీలక పాత్ర చేసింది. ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక పోస్టర్ రిలీజ్ చేసి… సస్పెన్స్ క్రియేట్ చేస్తు… “ఏ బిగ్ సర్ప్రైజ్” అని క్యాప్షన్ పెట్టారు. ఆ తర్వాత కొన్ని గంటలకు ప్రభాస్ …”సీతా రామమ్” ప్రీ రిలీజ్ వేడుకకి వస్తున్నట్లు వీడియో విడుదల చేయడం జరిగింది. డియర్ రామ్ నీకోసం నేను వస్తున్నాను అంటూ.. తనదైన శైలిలో ప్రభాస్ ఫోటోతో… వీడియో విడుదల చేయడం జరిగింది.

Sita Ramam: Prabhas to Be the Chief Guest at Dulquer Salmaan's Film Pre-Release  Event on August 3 (Watch Video) | 🎥 LatestLY

చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ ఒక సినిమా ఫంక్షన్ కి బహిరంగ వేడుకకి వస్తూ ఉండటంతో…”సీతా రామమ్” ప్రీ రిలీజ్ వేడుకకి ప్రభాస్ అభిమానులు భారీ ఎత్తున వెళ్ళటానికి రెడీ అవుతున్నారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 5వ తారీఖు విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి కొన్ని పాటలు విడుదల కావడం జరిగాయి. రొమాంటిక్ డ్రామా ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో దుల్కర్ లెఫ్ట్ నెంట్ రామ్ పాత్రలో నటించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్విని దత్ కుమార్తె స్వప్న దత్ ఈ సినిమాకి నిర్మాత.

Related posts

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

 Nindu Noorella Saavasam 2024 Episode 227: ఆఫీస్ కి వెళ్తున్న అమరేంద్ర కి ఎదురొచ్చిన భాగమతి..

siddhu

Trinayani May 3 2024 Episode 1229: గాయత్రి చీరతో చంద్రశేఖర్ ని కాపాడిన పెద్ద బొట్టమ్మ..

siddhu

Brahmamudi May 3 2024 Episode 400:రాజ్ బిడ్డ రహస్యంతెలుసుకున్న కావ్య.. కూతురి కోసం అమ్మోరుగా మారిన కనకం.. స్వప్న రివర్స్ ప్లాన్..

bharani jella

Nuvvu Nenu Prema May 3 2024 Episode 614:అరవింద ను సేవ్ చేసిన రాజ్, విక్కి..దివ్య భయం..పారిపోయిన కృష్ణ..

bharani jella

Krishna Mukunda Murari May 3 Episode 461:ముకుందని అనుమానించిన మురారి.. ముకుందని కృష్ణకి పనిమనిషిగా చేసిన భవాని..

bharani jella

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu