NewsOrbit
న్యూస్ హెల్త్

వానాకాలంలో మీరు హెల్తీగా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పవు..!

వర్షాకాలం వస్తూ వస్తూ అనేక రకాల వ్యాధులను మూటగట్టుకుని వస్తుంది.. ఈ కాలంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాము.. ఈ కాలాన్ని మనం ఆస్వాదించాలి అంటే మనం అంత ఆరోగ్యంగా ఉండాలి.. మనం తినే ఆహారంలో పోషక విలువలతో పాటు మన రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందించుకోవాలి.. మనం వంట చేసేటప్పుడు కూడా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని.. లేకపోతే అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ముందుగా మనం మార్కెట్ నుంచి కూరగాయలు పండ్లను తీసుకొచ్చిన వెంటనే వాటిని శుభ్రంగా కడగడంతో పాటు మన చేతుల్ని కూడా శుభ్రం చేసుకోవాలి . అలాగే ఆహారం తినటానికి ముందు తిన్న తర్వాత కూడా చేతులు కడుక్కోవాలి. వంట చేసిన తర్వాత కూడా ప్రదేశం అంతా శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా మాంసం చేపలు, చికెన్ గుడ్లు వంటి ఆహార పదార్థాలను వండిన తర్వాత ఉండలేదని శుభ్రపరుచుకోవాలి . ముఖ్యంగా వీటిని ఫ్రిజ్లో ఎక్కువ రోజులు ఉంచుకొని తినకూడదు. ఈ కాలంలో చికెన్, మటన్ వంటి వాటిని కట్ చేయడానికి వేరే చాప్ బోర్డును పెట్టుకుంటే బెటర్..


వర్షాకాలంలో వేడి వేడి ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. వేడి వేడి అన్నం, సాంబార్ టీ సూప్ ఇలా ఏదైనా సరే కాస్త వేడిగా తినడం అలవాటు చేసుకోవాలి. ఈ కాలంలో ఫ్రిజ్లో పెట్టిన ఆహారాలను సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. కూల్ డ్రింక్స్, స్వీట్స్, జున్ను వంటివి తినకూడదు.. ప్రతిరోజు ఇంటిని తడి గుడ్డ పెట్టి తుడుచుకోవాలి. ఈ కాలంలో ఎక్కువగా ఈగలు ఇంట్లో ముసురుతూ ఉంటాయి. అలాగే దోమలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ రెండు ఇంట్లోకి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వర్షాకాలం ఎంచక్కా ఆస్వాదించవచ్చు..

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju