NewsOrbit
Entertainment News సినిమా

భారీగా `మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం` బిజినెస్‌.. నితిన్ టార్గెట్ పెద్ద‌దే!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నితిన్ గ‌త కొంత కాలం నుండి వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అవుతున్న సంగ‌తి తెలిసిందే. `భీష్మ‌` త‌ర్వాత ఈయ‌న ఖాతాలో మ‌రో హిట్ ప‌డ‌లేదు. అయితే ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్న నితిన్‌.. `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అవుతున్నాడు.

శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి నిర్మించిన ఈ సినిమాతో ఎం.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి దర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఇందులో కృతి శెట్టి, కేథ‌రిన్ థ్రెసా హీరోయిన్లుగా న‌టించారు. ద‌ర్శ‌క‌న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని విల‌న్‌గా చేశాడు. పొలిటిక్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం రేపు గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.

అయితే గ‌త రెండేళ్ల నుంచి స‌రైన హిట్ లేక‌పోయినా.. `మాచర్ల నియోజవర్గం` సినిమాకు మాత్రం భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం రూ. 19 కోట్ల రేంజ్‌లో బిజినెస్ చేయ‌గా.. కేవ‌లం నైజాంలో దాదాపు అరు కోట్లకుపైగా థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఇక వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ మూవీ టోట‌ల్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క‌ల‌ను ఓ సారి గ‌మ‌నిస్తే..

నైజాం: 6 కోట్లు
సీడెడ్: 3 కోట్లు
ఆంధ్రా: 10 కోట్లు
————————–
ఏపీ+తెలంగాణ‌= 19 కోట్లు
————————–

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 1 కోట్లు
ఓవ‌ర్సీస్‌ – 1.20 కోట్లు
——————————
టోట‌ల్ బిజినెస్‌= 21.20 కోట్లు
——————————

కాగా, వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 21.20 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రేపు బ‌రిలోకి దిగుతోంది. ఇది నితిన్ కు చాలా పెద్ద టార్గె అయిన‌ప్ప‌టికీ.. టాక్ బాగుంటే లాంగ్ ర‌న్‌లో ఖ‌చ్చితంగా బ్రేక్ ఈవెన్‌ను రీచ్ అవ్వొచ్చు.

Related posts

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu