NewsOrbit
ట్రెండింగ్ తెలంగాణ‌

హైదరాబాద్ లో చాలా ఉత్సాహంగా జరిగిన 5K ఫ్రీడమ్ రన్..!!

దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు  ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. దీనిలో భాగంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమం పేరట ప్రతి ఇంటిలో జాతీయ జెండా ఆవిష్కరించాలని పిలుపునివ్వడం తెలిసిందే. అంతేకాదు సోషల్ మీడియాలో తమ ప్రొఫైల్ పిక్ గా దేశ జాతీయ జెండాని పెట్టాలని కేంద్ర పెద్దలు పిలుపునివ్వడం జరిగింది. ఇదిలా ఉంటే దేశ స్వాతంత్ర 75వ ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం 5కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రజలనుండి రెస్పాన్స్ వచ్చింది.

Freedom Run Hyderabad Police Politicians Dance DJ Tillu Song Get Trolled - Sakshi

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ 5K ఫ్రీడమ్ రన్ లో అన్ని జిల్లాలలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీలు మరియు రాష్ట్ర శాసనసభ్యులు ఇంకా మంత్రులు పాల్గొన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వాతంత్ర భారత వజ్రోత్సవ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లో బంజారాహిల్స్ లో కొత్తగా ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుండి గురువారం నిర్వహించిన 5కే రన్ కి తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ ఆలీ జండా ఊపి ప్రారంభించారు.

Mohammed Mahmood Ali (@mahmoodalitrs) / Twitter

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి వి ఈ.. ఆనంద్.. ఇంకా ఎమ్మెల్యే డి నాగేందర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్… పాల్గొనడం జరిగింది. పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి ఎన్టీఆర్ భవన్ వరకు ఈ 5కే రన్ నిర్వహించబడింది. ఈ క్రమంలో నగరంలో పలుచోట్ల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ  కార్యక్రమంలో  డీజే టీలు సినిమా సాంగ్ కి సిపి సివి ఆనంద్ తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు డాన్సులు వేయడంతో సందడి వాతావరణం నెలకొంది. చాలా ఉత్సాహంగా హైదరాబాదులో నిన్న 5కే రన్ నిర్వహించడం జరిగింది.

Related posts

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N