NewsOrbit
Entertainment News సినిమా

సినీ కార్మికులకు హాస్పిటల్ విషయంలో చిరంజీవి కీలక ప్రకటన..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు దాసరి నారాయణరావు పెద్దగా వ్యవహరించడం తెలిసిందే. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రతి సమస్య విషయంలో దాసరి నారాయణరావు పెద్దగా వ్యవహరిస్తూ ఒకపక్క ప్రభుత్వాలతో మరోపక్క… ఇండస్ట్రీలో ప్రముఖమైన వారితో మాట్లాడుతూ చాలా సమస్యలు ఇట్టే పరిష్కరించే వాళ్ళు. ఆయన మరణించాక సినిమా ఇండస్ట్రీ పెద్ద విషయంలో చాలామంది పేర్లు వినిపిస్తూ వస్తున్నాయి. కానీ ఇండస్ట్రీలో ఆపద వచ్చిందంటే ముందుగా ఎంతమంది పేర్లు వినబడిన.. మెగాస్టార్ చిరంజీవి అన్ని తానై వ్యవహరిస్తూ ఉన్నారు.

Chiranjeevi's key announcement regarding hospital for film workers..!!

కరోనా లాంటి కష్ట కాలంలో సినీ కార్మికులకు నిత్యవసర సరుకులు అందించడం మాత్రమే కాదు వారికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ కూడా వేయించడం జరిగింది. “CCC” అనే చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని  ద్వారా విరాళాలు సేకరించి సినిమా ఇండస్ట్రీ కార్మికుల కష్టాలను తీర్చి… అందరికీ ఆపద్బాంధవుడుగా నిలిచారు. ఇక ఇదే సమయంలో సినిమా టికెట్ రేట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడటంలో సమస్య పరిష్కరించడంలో.. మొదటి నుండి చిరంజీవి కీలకంగా వ్యవహరించడం తెలిసిందే. ఇండస్ట్రీకి సంబంధించి అనేక సమస్యల విషయంలో చిరంజీవి పెద్దగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇటువంటి తరుణంలో సినిమా కార్మికుల కోసం చిరంజీవి మరో బృహత్కారమైన కార్యం మొదలు పెట్టారు.

Chiranjeevi's key announcement regarding hospital for film workers..!!

హైదరాబాద్ చిత్రపురి కాలనీలో పది పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. తన తండ్రి కొణిదల వెంకట్రావు పేరిట ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది పుట్టినరోజు లోగా అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. ఇందులో సినీ కార్మికులకు ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు. ఈ క్రమంలో ఆసుపత్రి నిర్మాణం విధుల కోసం తనవంతుగా మ్యూజికల్ ఈవెంట్ చేస్తానని తమన్ తెలిపారు.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N