NewsOrbit
న్యూస్ సినిమా

అవతార్ మూవీ లవర్స్‌కి కిక్కెక్కించే న్యూస్..!

13 ఏళ్ల క్రిందట రిలీజ్ అయిన అవతార్ సినిమా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. అప్పటివరకు ఉన్న చలనచిత్ర రికార్డులన్నిటినీ కొల్లగొట్టింది. ఆ తర్వాత చాలా ఏళ్ల వరకు ఏ సినిమా కూడా అవతార్ సినిమా రికార్డులను అందుకోలేకపోయింది. తర్వాత టికెట్ ధరలు పెరగడం, వ‌ర‌ల్డ్‌వైడ్‌గా విడుదల కావడం వల్ల వేరే సినిమాలు దాని దాటగలిగాయి. కానీ అప్పటి లెక్క ప్రకారం చూసుకుంటే ఇప్పుడు కూడా అవతార్ సినిమా ఒక రికార్డు అనే చెప్పాలి. అవతార్ సినిమాకి ఇంకో మూడు సీజన్స్ ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే.

ఆ సమయం నుంచి ఇండియాలో రీరిలీజ్

ఇందులో మొదటి సీక్వెల్ ఈ ఏడాది డిసెంబర్ నెలలో రిలీజ్ కానుంది. కాగా ఇప్పటికే అవతార్ సినిమా వచ్చి 13 ఏళ్లు దాటిపోయింది. దాంతో ప్రేక్షకులకు అవతార్ సినిమా స్టోరీ చాలావరకు మర్చిపోయి ఉంటారు. కాబట్టి సీక్వెల్ చూసే ముందు అసలు అవతార్ సినిమాని ఒకసారి చూడటం మంచిది. అది టీవీలోనూ, ఫోన్లోనో చూస్తే కిక్ ఉండదు. కాబట్టి మళ్లీ వెండి తెరపై అవతార్ సినిమా చూడటానికి అభిమానులకు మరొక అవకాశం వచ్చింది. ఇండియా వైడ్ గా సెప్టెంబర్ 23 నుంచి రెండు వారాలపాటు అవతార్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

అద్భుతమైన అనుభూతి అందించడమే లక్ష్యం

ఆల్రెడీ వచ్చిన సినిమానే కాబట్టి అంత హడావుడి ఏమి ఉండదులే అని అనుకోకండి. ఈ సినిమా కోసం ప్రధాన మల్టీప్లెక్స్ లు భారీగా షోలు కేటాయించబోతున్నాయి. 13 ఏళ్ల క్రితం చూసిన అవతార్ సినిమా మంచి అనుభూతిని కలిగిస్తే ఇప్పుడు రీరిలీజ్ అవ్వబోతున్న అవతార్ సినిమా ప్రింట్‌ను రిమాస్టర్ చేసి 4k రిజల్యూషన్‌తో ఇంకా మంచి సాండ్ తో.. 3Dలో సినిమా రిలీజ్ చేయనున్నారు. అవతార్ 2 పై కూడా ఎక్కువ అంచనాలు పెరుగుతాయి. జెమ్స్ కెమెరూన్ లాంటి దర్శకుడు టైటానిక్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత 11 ఏళ్లు గ్యాప్ తీసుకొని అవతార్ సినిమాని రూపొందించారు. మళ్లీ ఇప్పుడు అవతార్ 2 తీసుకురాబోతున్నారు. దాంతో అవతార్ 2 కూడా బాక్స్ ఆఫీస్ ను ఒక రేంజ్ లో షేక్ చేస్తుందని అభిమానులు అంచనా పెట్టుకున్నారు.

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N