NewsOrbit
Entertainment News సినిమా

వెరైటీ కామెంట్ తో పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన తమన్..!!

నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావటంతో అభిమానులు ఫుల్ సందడి చేస్తున్నారు. తమ అభిమాన నాయకుడు మరియు హీరో జన్మదినం సందర్భంగా ప్రత్యేకమైన పాట కూడా తీర్చిదిద్దడం జరిగింది. “ఒక పవనమై.. ఒక పిడికిలై.. ఒక సేనవై రా .. మనల్ని ఎవడ్రా ఆపేది.. మనని ఎవడు ఆపేది.. మనల్ని ఎవడ్రా ఆపేది” అంటూ ఓ సాంగ్ రూపొందించడం జరిగింది. ఇప్పుడు ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే పవన్ పుట్టినరోజు నేపథ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వెరైటీ కామెంట్ తో విష్ చేశారు.

Taman Wishes Happy Birthday to Pawan Kalyan with Variety Comment

“జన్మదిన శుభాకాంక్షలు సార్” మీది.. కల్మషం లేని హృదయం. నిండు నూరేళ్లు వర్ధిల్లు నాయకుడా అని.. పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటో షేర్ చేయడం జరిగింది. అంతేకాకుండా సోషల్ మీడియా డిపిగా తమన్.. పవన్ ఫోటో పెట్టుకోవటం సంచలనం లేపింది. పవన్ రాజకీయాలనుండి సినిమా రంగంలోకి రియంట్రిచాగా నటించిన రెండు సినిమాలకు తమన్ యే మ్యూజిక్ డైరెక్టర్. వకీల్ సాబ్, బీమ్లా నాయక్ రెండు సినిమాలకు తమన్ అందించిన సంగీతం సినిమాలకే హైలెట్ గా నిలిచింది.

Taman Wishes Happy Birthday to Pawan Kalyan with Variety Comment

ఇక పవన్ పుట్టినరోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో నిన్న మొన్నటి వరకు “తమ్ముడు” సినిమాలు స్పెషల్ షోస్ వేయగా..ఇప్పుడు “జల్సా” షోలు పడ్డాయి. అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇదే  పవన్ బర్త్ డే కానుకగా ఫ్యాన్స్ పలు సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు పవన్ కొత్త సినిమాలకు సంబంధించి అప్ డేట్ కోసం మరోపక్క ఎదురుచూస్తూ ఉన్నారు ఫ్యాన్స్.

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N