NewsOrbit
Entertainment News Telugu TV Serials

Devatha: రాధకి మాధవ్ ముద్దు పెట్టడం చూసి షాక్ అయిన జానకమ్మ..!

Devatha Serial 11 October 2022 today episode Highlights

Devatha: రాధ దేవికి జడ వేస్తుంది.. కాస్త దూరంలో మాధవ్ షేవింగ్ చేసుకుంటూ ఉంటాడు. మాధవ్ తన అద్దంలో రాధ ను చూస్తూ మురిసిపోతాడు.. అప్పుడే జానకమ్మ వచ్చి రాధ దేవికి జడ వేయడం చూస్తుంది.. దూరంగా మాధవ్ ను చూస్తూ వీడు ఏంటి షేవింగ్ బయట ఎందుకు చేసుకుంటున్నాడు అని ఆలోచిస్తుంది.. అప్పుడే మాధవ్ అద్దంలో రాధ ను చూస్తూ ముద్దు పెట్టుకుంటాడు.. అది చూసిన జానకమ్మ షాక్ అవుతుంది.. ఛీ ఛీ వీడు ఏంటి ఇలా చేస్తున్నాడు అని జానకమ్మ మనసులో అనుకుంది..

Devatha Serial 15 August 2022 today episode Highlights
Devatha Serial 15 August 2022 today episode Highlights

సత్య బాధ తెలుసుకున్న దేవుడమ్మ ఆదిత్య ను ప్రశ్నిస్తుంది.. ఆదిత్య నువ్వు ఎందుకు ఈ మధ్య అదోలా అంటున్నావు.. నా మీద కూడా చిరాకు పడుతున్నావు.. సత్య ను పిల్లలు వద్దు అని అన్నవంటగా అలా అంటే ఏ అమ్మయికినా బాధగా ఉంటుంది రా.. ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళను కాదనుకుని మనల్ని నమ్మి మన ఇంటికి వస్తుంది.. నువ్వు ఒక్కడివే సత్య ను ఓడర్చగాలవు.. ముందు నువ్వు వెళ్ళి సత్య తో మాట్లాడు.. అని దేవుడమ్మ ఆదితో చెబుతుంది..

ఆదిత్య సత్య దగ్గరికి వెళ్తాడు.. అప్పటికే సత్య ఆదిత్యా అన్న మాటలను తలుచుకుని బాధపడుతూ ఉంటుంది.. సత్యను దగ్గరకు తీసుకుని ఆదిత్య సారీ చెబుతాడు.. సత్య ఏదో వర్క్ టెన్షన్ ఉండి అలా అన్నాను. అంతేకానీ నిన్ను బాధ పెట్టాలని ఉద్దేశం అయితే నాకు లేదు అని ఆదిత్య అంటాడు. నువ్వు అన్నప్పుడు ఎలా ఫీలయ్యావో నాకు తెలియదు కానీ.. అప్పటినుంచి ఇప్పటివరకు నేను ఆ విషయం తెలుసుకుని బాధపడతారని ఉన్నాడు ఆదిత్యా అని సత్య అంటుంది.. సరే సత్య నీకేం కావాలో అడుగు నువ్వు ఏది అడిగినా ఈరోజు నీకోసం చేస్తాను అని ఆదిత్య అంటాడు.. ఏం అడిగినా చేస్తావా అని సత్య అడుగుతుంది.. చెప్పానుగా నువ్వు ఏది అడిగినా కాదని అని ఆదిత్య అంటాడు.. అయితే మనిద్దరం ఇంట్లోనే ఉన్నా గాని ద్గ్గరా ఉండలేక పోతున్నాం.. అందుకే ఈరోజు బయటకు వెళ్లి మనిద్దరం కలిసి భోజనం చేద్దాం బయట తిరుగుదాం అని సత్యం అంటుంది. సరే సత్య వెంటనే తీసుకెళ్తాను రెడీ అవ్వు అని ఆదిత్య అంటాడు..

 

మాధవా ఏంటిరా.. ఈమధ్య నీ పద్ధతులు బాగా మారిపోతున్నాయని జానకమ్మ అడుగుతుంది.. దేని గురించి అమ్మ మాతో అమాయకంగా అడుగుతాడు.. ఆ గిటారు వాయించడం ఏంటిరా.. ఎవరు ఆనందంగా లేనప్పుడు నీకు మాత్రమే ఎందుకు ఆనందం కలుగుతుంది అని జానకమ్మ ప్రశ్నిస్తుంది.. ఇంతకు ముందులాగా నువ్వు లేవురా.. నీలో ఏదో మార్పు నాకు కనిపిస్తుంది.. అమ్మా అలా ఏం లేదు అని మాధవ్ అనగానే.. మరి అద్దంలో నువ్వు చేసే పని ఏంటి అని అడుగుతుండగా దేవి వస్తుంది.. దాంతో జానకమ్మ సైలెంట్ అవుతుంది..

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N