NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: నందుని తులసిని ఎలా మిస్స్ చేసుకున్నావన్న సామ్రాట్.. !? లాస్య కి కండిషన్స్..! 

Intinti Gruhalakshmi Serial 20 September 2022 today 768 episode Highlights

Intinti Gruhalakshmi: దిస్ ఇస్ టూ మచ్ నందు తులసి అందరి ముందు సత్యహరిచంద్ర కానీ ఇప్పుడేమో నువ్వే తన మాజీ భర్త వన్న సంగతి తెలిసిపోయింది.. ఎందుకో మన ఇద్దరి మీద కోపంగా లేనట్టు అనిపిస్తుంది.. లేదంటే నిన్నే ఉతికి ఆరేసేవాడు కదా అని లాస్య అంది. ఏదో భారీ పనిష్మెంట్ ప్లాన్ చేస్తున్నాడు అని నందు అంటాడు..  ఇక ఆఫీస్ కి మనకి నూకలు చెల్లిపోయాయి అని నందు అంటాడు.. సామ్రాట్ ఒక  సెంటిమెంట్ పుల్.. ఇప్పుడు అదే ఆయుధంతో తనని ఒప్పిస్తాను.. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గలో ఈ లాస్య కు బాగా తెలుసు.. సామ్రాట్ ను ఒప్పించే బాధ్యత నాది..

Intinti Gruhalakshmi Serial 15 September 2022 today episode Highlights
Intinti Gruhalakshmi Serial 15 September 2022 today episode Highlights

సామ్రాట్ తులసి కోసం ఆఫీసులో ఎదురు చూస్తూ ఉంటాడు. ఎంతసేపటికి తులసి రాకపోయేసరికి వాళ్ళ బాబాయ్ తో ఇంకా తులసి రాదేమో అని అంటాడు.. అప్పుడే తులసి బయట కూర్చుని ఉంటుంది.. తులసిని చూసి సామ్రాట్ ఆనందిస్తాడు.. ఇక మీరు రారేమో అని అనుకుంటున్నాను అని సామ్రాట్ అంటాడు .  అప్పుడే లాస్య ఆఫీస్ కి వస్తుంది. మీతో రెండు నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వమని అడుగుతుంది సామ్రాట్ ను అడుగుతుంది.. నా క్యాబిన్లో వెయిట్ చేయమని సామ్రాట్ చెబుతాడు .

 

నువ్వు చెప్పు తులసి వాళ్ళని జాబ్ లో ఉంచాలో తీసేయాలో నీ నిర్ణయం.. నేను నువ్వు ఎలాంటి డెసిషన్ తీసుకున్న.. ఎందుకు తీసుకున్నావు అని నేను అడగను.. ఈ విషయంలో ఫుల్ రైట్స్  అన్ని నీవే అని సామ్రాట్ అంటాడు.. కానీ వాళ్ళని తీసేయడం ఇష్టం లేదు అని తులసి ఇన్ డైరెక్ట్ గా చెబుతుంది…

 

సామ్రాట్  లాస్య దగ్గరకు వెళ్లి.. ఇదంతా మీరు ఎందుకు చేశారు నేను తెలుసుకోవచ్చా.. తులసిని ఎందుకు బాధ పెట్టాలని అనుకున్నారు అని అడుగుతాడు.. లాస్య అమాయకంగా మాకు మీ ఆఫీస్ లో తప్ప ఇంకా ఎక్కడ జాబ్స్ దొరకవు.. దయచేసి మా పరిస్థితి అర్థం చేసుకోండి అలాంటప్పుడు తులసి గురించి మీతో చెప్పడం కరెక్ట్ కాదనిపించింది.. అందుకే ఇవన్నీ చేయాల్సి వచ్చింది అని లాస్య కవర్ చేసుకుంటుంది.. నువ్వు నా ఆఫీసులో ఉండాలంటే మీ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ  , నా కంపెనీ రేపిటేషన్ కానీ, నా ప్రాజెక్ట్ కానీ ఎప్పటికీ డిస్టర్బ్ అవ్వకూడదు.. అలా ఉంటానని మీరు నాకు మాట ఇస్తేనే ఈ కంపెనీలో మీకు జాబ్ ఉంటుంది అని సామ్రాట్ లాస్యతో అంటాడు.. థాంక్యూ సర్ మీరు ఒప్పుకున్నందుకు అని లాస్య అంటుంది.. ఇది నా మంచితనం కాదు తులసి మంచితనం వెళ్లి తనకి సారీ చెప్పండి అని సామ్రాట్ అంటాడు..

 

సామ్రాట్ నందు తో ఒక్కరోజు మీ కుటుంబంతో గడపగానే చాలా సంతోషం అనిపించింది.. నేను ఒక దురదృష్టవంతుడి గురించి బాధపడుతున్నాను సార్ అని సామ్రాట్ అనగానే.. ఎవరు గురించి అని నందు అడుగుతాడు.. నువ్వే అని సామ్రాట్ అంటాడు.. దేవుడు నీకు విలువైన వరం తులసి గారు.. అసలు ఆమె ఎందుకు వదులుకున్నావు అని సామ్రాట్ నందు ను ప్రశ్నిస్తాడు..

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri