NewsOrbit
Entertainment News Telugu TV Serials

Devatha: మాధవ్ చెంప చెళ్లుమనిపించిన జానకమ్మ..!

Devatha Serial 16 September 2022 Today Episode Highlights

Devatha: దేవికి కరాటేలో గ్రీన్ బెల్ట్ వచ్చిందని ఇంట్లో వాళ్ళందరూ సంతోషిస్తారు.. దేవి నా కూతురు కదా ఖచ్చితంగా గెలుస్తుంది అని మాధవ్ ఇన్ డైరెక్టుగా రాధ ని చూస్తూ అంటాడు.. చిన్మయి దేవిని రెడీ చేస్తుంది.. ఎందుకు రెడీ చేస్తున్నావు అని రాధ అడుగుతుంది.. దేవిని దేవుడమ్మ నానమ్మ వాళ్ళ ఇంటికి పంపించడానికి అని చిన్మయి అంటుంది.. ఆ మాటలు విని రాధ షాక్ అవుతుంది.. దేవి ఇక్కడ ఉండడంతో పాటు అక్కడ ఉండడం కూడా ఉండాలి కదా అని అంటుంది.. నువ్వంటే ఆ ఇంట్లో అందరికీ ఇష్టం కదా దేవి.. ఈ విషయం తెలిసి వాళ్లంతా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చిన్మయి అంటుంది..

Devatha Serial 16 September 2022 Today Episode Highlights
Devatha Serial 16 September 2022 Today Episode Highlights

అప్పుడే మాధవ్ అక్కడికి వచ్చి ఏంటమ్మా చిన్మయి నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతాడు దేవిని దేవుడమ్మ అవ్వాలి ఇంటికి పంపించడానికి రెడీ చేస్తున్నాను అని అంటుంది.. దేవి మన ఇంటి బిడ్డ నీ చెల్లి తను ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అని మాధవ్ అంటాడు. లేదు నాన్న తను వెళ్ళాలి అని చిన్మయి మాధవ్ తో వాదిస్తుంది.. దేవి రెడీ అయ్యి గ్రీన్ బెల్ట్ తీసుకుని ఆదిత్య వాళ్ళింటికి వెళ్తుంది. అప్పటికే ఆదిత్య సత్య బయటకు వెళ్లాలని రెడీ అవుతారు. సత్య ఆదిత్య కోసం చాలా అందంగా రెడీ అయి ఉంటుంది. సత్య ను తీసుకొని ఆదిత్య బయటకు వెళ్దాము అనే విషయం కూడా మర్చిపోయి ఆదిత్య సంతోషంగా దేవిని దగ్గరకు తీసుకొని మాట్లాడుతారు.. గ్రీన్ బెల్ట్ వచ్చిందని చెప్పగానే.. వెంటనే నీకోసం చాక్లెట్లు బిస్కెట్లు తీసుకొస్తాను అని వెళ్ళిపోతాడు. ఆదిత్య ఎందుకు నేను బయటకు తీసుకు వెళ్ళాలి అని అనుకొని కూడా నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయాడు.. ఆదిత్య కు దేనికి ఏంటి సంబంధం అని సత్య ఆలోచనలో పడుతుంది..

Devatha Serial 16 September 2022 Today Episode Highlights
Devatha Serial 16 September 2022 Today Episode Highlights

ఇవేం పాడు పనులు రా ఇవి మాధవ్ చంప పగలకొడుతుంది జానకమ్మ.. రాధని చాటుగా ఫోటోలు తీయడం ఏంటి రా.. అసలు నీ మనసులో ఆలోచనలు ఏమిటో నాకు అర్థం కావడం లేదు. రాదను ఇలాంటి దృష్టితో చూడటానికి నీకు మనసు ఎలా ఒప్పింది రా అని జానకమ్మ అడుగుతుంది ఏంటమ్మా నువ్వు నేనేదో మామూలుగా ఫోటోలు తీస్తుంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అని మాధవ్ అంటాడు.. మామూలు ఫోటోలు అంటారా ఇవి అని ఆ ఫోన్ వైపు చూపిస్తూ జానకమ్మ అంటుంది.. ఇవి మామూలు ఫోటోలు అని ఎవరైనా అనుకుంటారా అని మాధవలు నిలదీస్తుంది జానకమ్మ. మాధవ నీ పద్ధతి మారుతుంది ఇదివరకట్లాగా నువ్వు ఉండటం లేదు. రేయ్ రాధా బంగారం రా అమ్మాయి అనేది లేకపోతే నువ్వు కాని నీ బిడ్డ కానీ లేరు అది గుర్తుపెట్టుకో ఈ ఫోటోలు రాదా చూస్తే ఏమనుకుంటుంది తన మెడలో తాళి కట్టిన వాడు ఎవడో మనకు తెలియదు.. కానీ ఆ తాళిని గౌరవిస్తూ నిప్పులాగా బతుకుతుంది.. అలాంటి రాధ విషయంలో తప్పు చేసావా.. కొడుకువి అని కూడా చూడను.. ఇంకొక్కసారి ఇలాంటి పనులు చేయడం చూశారా నీకు మర్యాదగా ఉండదు అని ఆ ఫోన్ ను విసిరికొడుతుంది..

Related posts

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N