NewsOrbit
న్యూస్ సినిమా

Surekha Vani: ఆ రేంజ్‌లో అందాలు చూపించినా అవకాశాలు ఇవ్వడం లేదంటున్న సురేఖవాణి..!

Surekha Vani: ప్రముఖ తెలుగు సినిమా క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి తెలియని వారుండరు. ఈ అందాల తార ఒకప్పుడు క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా బాగా బిజీగా ఉండేది. కానీ ఇప్పుడు అవకాశాలు తగ్గడంతో తన కూతురు సుప్రిత తో కలిసి సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది. సురేఖ వాణి, ఆమె కూతురు సుప్రిత ఇద్దరు కలిసి బర్త్‌ డే పార్టీలు చేసుకోడం , డ్యాన్స్‌లు చేస్తూ సురేఖ వాణి సోషల్ మీడియాలో హైలెట్ అవుతుంది. అప్పుడప్పుడు తన అందాలను కూడా చూపిస్తూ కైపెక్కిస్తూ ఉంది. సినిమాల్లో ఎలాంటి రోల్స్ చేయడానికైనా రెడీగా ఉన్నట్లు ఆమె యద అందాలు, నాభి అందాలు చూపిస్తోంది.

Surekha Vani: రాని అవకాశాలు

Surekha Vani
Surekha Vani

అయినా కూడా ఆమెకు ఎలాంటి అవకాశాలూ రావడం లేదు. ప్రస్తుతం సురేఖ వాణికి అవకాశాలు తగడం, సినిమాలో కనిపించకపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయని సినీ సర్కిల్ లో టాక్ నడుస్తోంది. ముఖ్యంగా ఈ హాట్ యాక్టర్స్ తన రెమ్యునరేషన్ పెంచడమే ఆమెకు అవకాశాలు రాకపోవడానికి కారణం అని అంటున్నారు. ఈ సీనియర్ తార హీరోయిన్స్‌కి మాత్రమే తల్లిగా యాక్టింగ్ చేస్తానని కండిషన్స్ పెడుతుందట. అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో సురేఖ ఈ కండిషన్స్ గురించి స్పందించింది.

ఏ రోల్ చేయడానికైనా రెడీ

Surekha Vani
Surekha Vani

సినిమాలో నటించడానికి తాను రెడీగా ఉన్నానని, ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి తనకేం ఇబ్బంది లేదని చెప్పుకొచ్చింది. అయినా కూడా తనకు ఎవరూ అవకాశాలు ఇవ్వడం లేదని వాపోయింది. స్వాతిముత్యంలో తనను నమ్మి మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్‌కు ధన్యవాదాలు తెలిపింది. ఇకపోతే కూతురు సుప్రిత తన తల్లి రెండో పెళ్లి గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. సురేఖకి మళ్లీ పెళ్లి చేస్తా అని తన కూతురు చెప్పడం, సురేఖ తనకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి అని బోల్డ్ కామెంట్స్ చేయడం అప్పట్లో పెద్ద సంచలనమే అయ్యింది.

Related posts

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri