NewsOrbit
Telugu TV Serials న్యూస్

Guppedantha manasu: కళ్ళు తిరిగి పడిపోయి జగతి ఉంటే… వసు, రిషిలు పెళ్లి చేసుకుని రావడం ఏంటి..?

Guppedantha manasu:బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ గుప్పెడంత మనసు. మంచి కథ, కథనంతో ముందుకు సాగుతూ 576 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు అక్టోబర్ 10న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం..గత ఎపిసోడ్ లో జగతి వసు మీద బాగా సీరియస్ అవుతుంది. నువ్వు గురుదక్షిణ మాట మర్చిపోయి చక్కగా రిషితో బతుకు అని సలహా ఇస్తుంది కానీ వసు జగతి మటను వినదు. అప్పుడే మహేంద్ర జగతి క్యాబిన్లోకి వచ్చి కింద పడిపోయిన పేపర్లు పుస్తకాలు అన్ని చూస్తుంటాడు.

వసుపై సీరియస్ అయిన జగతి :

Jagathi, rishi

ఈరోజు కూడా అదే సీన్ కంటిన్యూ అవుతుంది. రావటంతోనే మహేంద్ర ఏంటి జగతి ఏంటి ఇదంతా? వసు ఏమైంది అని అడుగుతాడు. నా బాధ మీ ఎవరికీ అర్థం కావడం లేదు మహేంద్ర జీవితాలే నాశనం అయిపోతున్నాయి. నేను మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నాను దేవయాని అక్కకు అవకాశం ఇవ్వకూడదు అని ఇన్ని సంవత్సరాలు నేను నా ఇంటికి ఎందుకు దూరంగా ఉన్నాను మీకు ఎవరికైనా తెలుసా? రిషి సంతోషం కోసమే కదా.. నేను వస్తే రిషి బాధపడతాడని తెలిసే కదా ఇన్ని సంవత్సరాలు నేను ఆ ఇంటికి దూరంగా ఒంటరిగా బతుకుతున్నాను.

కళ్ళు తిరిగి పడిపోయిన జగతి :

Jagathi, mahendra

ఇప్పుడు మీరిద్దరూ కలిసి అదే పని చేస్తున్నారు రిషిని మానసికంగా హింసిస్తున్నారు. రిషి నన్ను అమ్మ అని పిలవకపోతే నాకు వచ్చే బాధ ఏమీ లేదు కానీ నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు వసు అను జగతి బాగా ఎమోషనల్ అవుతూ అరుస్తూ ఉంటుంది. ఇక మహేంద్ర జగతిని అలా చూసి షాక్ అయ్యి వసుధారని అక్కడ నుంచి పంపించేస్తాడు ఇక జగతి మాట్లాడుతూ కళ్ళు తిరిగి ఒక్కసారిగా కింద పడిపోతుంది

జగతి విషయం తెలిసి కంగారుగా వసు దగ్గరకి వెళ్లిన రిషి :

Rishi

కారులో వెళ్తున్న రిషికి ధరణి ఫోన్ చేసి రిషి జగతి అత్తయ్య కళ్ళు తిరిగి పడిపోయారు. నాకు చాలా భయంగా ఉంది.ఇప్పుడే డాక్టర్ వచ్చి చూశారు అని చెప్పటంతో రిషి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇప్పుడు మేడం ఎలా ఉన్నారు అని అడగగానే ధరణి చాలా సంతోషిస్తుంది.మనసులో నువ్వు ఆ మాట కూడా అడగవేమో అని అనుకున్నాను ఋషి కానీ చాలా సంతోషం జగతి మేడం గురించి కనీసం అడిగావు అని అనుకుంటుంది.ఇప్పుడే డాక్టర్ వచ్చి వెళ్లారు. నువ్వు త్వరగా ఇంటికి రా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.ఇక రిషి మాత్రం ఈ విషయం వసుకు తెలుసా?తెలిస్తే నాకు చెప్పేది కదా అని అనుకుంటూ వసూ రెస్టారెంట్ కి వెళ్తాడు.

జగతి మేడం గురించి తెలిసి ఏడ్చేసిన వసు :

Rishi, vasu

ఇక వసు రావడంతో ఆ జగతి మేడం కళ్ళు తిరిగి పడిపోయారంట అని చెప్పటంతో వసు ఒక్కసారిగా షాక్ అయ్యి ఏడుస్తూ ఉంటుంది.అయ్యో మేడం పడిపోవడం ఏంటి అని ఏమీ తెలియనట్లు అడగటంతో రిషి ఏంటి నీకేమీ తెలియదా అంటే తెలియదు సార్ అని అంటుంది. ఎలా అని అంటేఏమో మాట్లాడుతూ మాట్లాడుతూ కళ్ళు తిరిగి పడిపోయారంట అని రిషి అనటంతో మేడం అలా కళ్ళు తిరిగి పడిపోవడానికి కారణం ఏంటో నాకు తెలుసులెండి సార్ అని అంటుంది వసు.ఏంటి వసుధార ప్రతిదానికి నేనే కారణము అనుకుంటున్నావా అంటే లేదు సార్ అని వసు అంటుంది. అలాగే నాకు ఇప్పుడు బాగా క్లారిటీ వచ్చింది సార్ ముల్లుని ముల్లుతోనే తీయాలి అని అర్ధం కానీ భాషలో రిషికి చెబుతుంది.సరే వసు మేడం దగ్గరికి వెళ్దాం వస్తావా అంటే వస్తాను సార్ అని చెప్పి అనడంతో వసు రిషి ఇద్దరు కలిసి మేడం దగ్గరికి బయలుదేరారు.

టెన్షన్ పడితే డేంజర్ అని సలహా ఇచ్చిన డాక్టర్ :

Rishi, vasu, jagathi

ఇక జగతిని చూసిన డాక్టర్ మహేంద్రతో ఇలా అంటారు.మేడం దేని గురించో బాగా ఆలోచించిస్తున్నారా. ఎక్కువగా టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండమని చెప్పండి అని కొన్ని మందులు ఇచ్చి వెళ్ళిపోతారు. ఇక డాక్టర్ దిగడం చూసి దేవాయని ఏమైంది అని కనుకుంటుంది.. కొన్ని కొన్ని సార్లు రిషి బానే ఉంటాడు కానీ వసు విషయంలో మాత్రం నా చేయి జారిపోతున్నాడు అని అనుకుంటుంది.

వసు, రిషిలు పెళ్లి చేసుకుని రావడంతో షాక్ అయిన దేవయాని :

Vasu, rishi marriage


సరిగ్గా అప్పుడే రిషి, వసు ఇద్దరు కూడ మెడలో దండలు వేసుకుని వచ్చి గుమ్మంలో నిలబడడం చూసి షాక్ అవుతుంది.. కళ్ళు తుడుచుకుని చూస్తే దండలు ఉండవు. ఇదంతా నా భ్రమా అని అనుకుంటుంది. ఏంటి రిషి వాసుదారణి తీసుకొచ్చావు అంటే అవును పెద్దమ్మ జగతి మేడంకి బాలేదు కదా మీకు కూడా కొంచెం హెల్ప్ గా ఉంటుంది అని వసుధారని ఇంటికి తీసుకొచ్చాను అని అంటాడు ఇలా తీసుకురావడం తప్పు కదా అని అన్నట్టు దేవయాని మొఖం పెడితే నా మనసులో మాట మీకు చెప్పాను కదా పెద్దమ్మ.. వసు విషయంలో నా నిర్ణయం మారదు.. ఎవరి అభిప్రాయం నాకు అవసరం లేదు అనడంతో దేవాయని షాక్. అవుతుంది.

జగతి మేడం మాటలను విన్న రిషి నిర్ణయం ఏంటి?



జగతి గదికి వెళ్లిన వసు ఒక్కసారిగా ఎమోషనల్ అవుతుంది. ఏంటి మేడం మీరు ఇలా అంటే ఏమి. కాలేదులే వసు అంటుంది. వీళ్ళ మాటలను రిషి బయట నుంచి వింటూ ఉంటాడు. నేను ఇంట్లో కాలేజీలో బానే ఉన్నా కానీ మనసులో మాత్రం ఎంతో బాధ అనుభవిస్తున్నాను అని జగతి అంటుంది ఇక మహేంద్ర మాత్రం జగతికి ఏం కావాలో నీకు నాకు తెలిసిన తెలియాల్సిన వాళ్లకి ఇంకా తెలియటం లేదమ్మా అంటూ ఎమోషనల్ అవుతాడు మహేంద్ర. వీళ్ళ మాటలను విన్న రిషి ఆలోచనలో పడటంతో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది

Related posts

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

BrahmaMudi May 07 Episode 403:తండ్రి చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్న రాజ్.. ఆ బిడ్డ రాజ్ కొడుకు కాదు తమ్ముడని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Krishna Mukunda Murari May 7 Episode 464:కృష్ణ కి నిజం చెప్పని మురారి ఆ నిజాన్ని కృష్ణ కనిపెట్టనుందా? ముకుంద డబుల్ గేమ్ గురించి తెలుసుకున్న మధు..

bharani jella

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju