NewsOrbit
Entertainment News సినిమా

`ప్రిన్స్‌` ఎదుట భారీ టార్గెట్‌.. హ్యాట్రిక్ కొట్టాలంటే శివ కార్తికేయన్ ఎంత రాబ‌ట్టాలి?

`వ‌రుణ్ డాక్ట‌ర్‌`, `డాన్‌` చిత్రాల‌తో కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్‌లోనూ బ్యాక్ టు బ్యాక్ హిట్ల‌ను ఖాతాలో వేసుకున్న త‌మిళ యంగ్ స్టార్ శివ కార్తికేయన్.. ఇప్పుడు `ప్రిన్స్‌` మూవీతోనే ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అవుతున్నారు. శివ కార్తికేయన్ తెలుగులో డైరెక్ట్‌గా చేసిన చిత్ర‌మిది.

`జాతిరత్నాలు` ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో యుక్రెయిన్ నటి మరియా హీరోయిన్‌గా న‌టించింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్‌లపై సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 21న వరల్డ్ వైడ్ తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

sivakarthikeyan prince movie
sivakarthikeyan prince movie

ఇప్ప‌టికే మేక‌ర్స్ తెలుగుతో పాటు త‌మిళంలో ఈ సినిమాను విసృతంగా ప్ర‌మోట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా థియేట్రిక‌ల్ బిజినెస్ లెక్క‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. వాటి ప్ర‌కారం చూస్తే `ప్రిన్స్‌` ఎదుట భారీ టార్గెట్ ఉంద‌ని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రానికి రూ. 9 కోట్ల‌కు పైగా బిజినెస్ జ‌రిగింది. టోటల్ వరల్డ్ వైడ్ వాల్యూ బిజినెస్ రేంజ్ రూ. 50 కోట్లకు పైగా ఉంది. ఇక‌ ఏరియాల వారిగా ప్రిన్స్ టోట‌ల్ బిజినెస్ లెక్క‌ల‌ను ఓసారి గ‌మ‌నిస్తే..

తమిళనాడు – 30 కోట్లు
తెలుగు రాష్ట్రాలు- 9.50 కోట్లు
కర్ణాటక- 2.50 కోట్లు
కేరళ – 1.50 కోట్లు
రెస్టాప్ ఇండియా – 1.00 కోట్లు
ఓవర్సీస్ – 6.50 కోట్లు
———————————–
వ‌ర‌ల్డ్ వైడ్ బిజినెస్‌ – 51.00 కోట్లు
———————————–

కాగా, వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 51 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రేపు రూ. 52 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగుతోంది. అంటే శివ కార్తికేయన్ హ్యాట్రిక్ హిట్ కొట్టాలంటే రూ. 52 కోట్ల షేర్‌ను అందుకోవాల్సి ఉంద‌న్నమ‌ట‌.

Related posts

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N