NewsOrbit
Entertainment News

Intinti Gruhalakshmi Today Episode: రేపటికి సూపర్ ట్విస్ట్. తులసికి ఎదురైన మరో చేదు అనుభవం.సామ్రాట్ పై ఫైర్.

Intinti Gruhalakshmi Today Episode S1 E782

Intinti Gruhalakshmi Today Episode: లాస్య వాళ్ళ అత్తయ్య దగ్గర కొట్టేసిన హౌస్ డాక్యుమెంట్స్ చూస్తూ సంబరపడిపోతూ ఉంటుంది.. ఒక్కసారిగా నా జాతకం ఎలా మారిపోతుందని నేను కలలో కూడా అనుకోలేదు.. వీటిని ఎవరు చూడకముందే చాలా జాగ్రత్తగా దాచేయాలి అని.. ఆ పేపర్స్ ని చాలా సేఫ్ గా దాచి పెడుతుంది.. అప్పుడే నందు వచ్చి చూస్తాడు.. ఏంటి ఆ పేపర్స్ అని అడుగుతాడు.. నందు చూసి ఇలా అడుగుతున్నాడా లేదంటే జనరల్ గా అడుగుతున్నాడని లాస్య మనసులో అనుకుంటుంది.. ఏం లేదు నందు నా రెస్యూమ్ అని లాస్య చెబుతుంది.. అవునా అని నందు అంటాడు ..నాన్న కాఫీ తాగారా లేదు వెళ్లి నాన్న హెల్త్ గురించి పట్టించుకోని నన్ను చెబుతాడు..

Intinti Gruhalakshmi Today Episode: S1 Episode 782
Intinti Gruhalakshmi Today Episode 5th November Name: “Tulasi Gets Furious”
Intinti Gruhalakshmi Today Episode Summary from Disney+ Hotstar: Lasya gets worried as Nandu questions her about the property documents. Later, Tulasi gets into a heated argument with a stranger for insulting her.
Intinti Gruhalakshmi Today Episode OTT Streaming: Click me
Intinti Gruhalakshmi Serial Television Network: Star Maa

Intinti Gruhalakshmi Today Episode Highlights November 5
Intinti Gruhalakshmi Today Episode Highlights November 5

Intinti Gruhalakshmi Today Episode:

తులసి అద్దె ఇంటి కోసం వెతుకుతూ ఉంటుంది.. మొత్తానికి ఓ ఇల్లంతా వెతికి అడ్వాన్స్ నెల రోజుల్లో ఇస్తాను అని కూడా చెబుతుంది.. ఇంట్లో ఎంతమంది ఉంటారు అని ఆవిడ అడగగానే.. నేను మా అబ్బాయి ఇద్దరమే ఉంటామని తులసి చెబుతుంది.. మరి మీవారు అని అడిగితే లేరు అని తులసి చెబుతుంది.. అయ్యో చిన్న వయసులోనే పోయారా అని అంటుంది.. కాదు నేను మా వారి నుంచి విడాకులు తీసుకున్నాను అని తులసి చెబుతుంది.. మా అబ్బాయి అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాడు.. నేనే ఈ ఇంట్లో ఉంటాను అని తులసి చెబుతుంది..అంటే మీరు సింగిల్ ఆ అని ఇంటి ఓనర్ అడుగుతుంది.. అవును అని తులసి సమాధానం చెబుతుంది.. సింగిల్స్ కి మేము ఇల్లు అద్దెకి ఇవ్వము వెళ్ళిపోండి అని హౌస్ ఓనర్ కాస్త చులకనగా మాట్లాడుతుంది..

Intinti Gruhalakshmi Today Episode :సింగిల్స్ కి మేము ఇల్లు ఇవ్వం కాక ఇవ్వము అని ఆ ఇంటి ఓనర్ చెబుతుంది.. ఏ ఎందుకు అద్దెకి ఇవ్వరు అని తులసి నిలదీస్తుంది.. సింగిల్స్ గా ఉండే వాళ్ళు అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు.. ఇష్టం వచ్చిన డ్రెస్సులు వేసుకొని తిరుగుతూ ఉంటారు అని హౌస్ ఓనర్ అంటుంది అందులో తప్పేముంది అని తులసి అడుగుతోంది కొంతమంది జాబ్స్ ని బట్టి టైం షిఫ్టులు అవి ఉంటాయి కొంతమంది కి డ్రెస్ కోడ్ ఉంటుంది.. అవి వేసుకోక తప్పదు.. అందులో కూడా తప్పుందా అని తులసి అడుగుతుంది.. ఉద్యోగం చేయకుండా మానేయలేరు కదా అని తులసి అంటుంది.. నీలాంటి వాళ్ళు ఆలోచన తీరు మార్చుకుంటే గాని సమాజం బాగుపడుతుంది.. సింగిల్ లేడీస్ మీద ఇలాంటి అనుమానాలు ఉండవు వస్తాను అని తులసి ఆవిడకి దండం పెట్టి ముందుకు వెళ్ళిపోతుంది..

Intinti Gruhalakshmi Today Episode Review
Intinti Gruhalakshmi Today Episode Review : 5 November 2022 Today Episode 782 Highlights

ఇక తులసి టూ లేట్ బోర్డు కనిపించిన ప్రతి ఇంటికి వెళ్లి అద్దెకు ఇల్లు అడుగుతుంది.. సింగిల్స్ కి మేము ఇల్లు ఇవ్వము కాక ఇల్లు ఇవ్వమని అందరూ ఒకటే మాటను చెబుతారు.. ఇక తులసి ఆ మాట విని విసిగిపోయి ఉంటుంది.. అప్పుడే సామ్రాట్ ఫోన్ చేస్తాడు.. తులసి గారు మీరు ఎక్కడున్నారు.. సింగిల్ గా ఉన్నారా అని ఆ ఒక్క మాట మాట్లాడతారు.. సింగిల్ ఏంటి సింగిల్ సింగిల్.. సింగిల్ ను చూస్తుంటే మీకు అంత చులకనగా ఉందా అంటూ సామ్రాట్ పై ఫైర్ అవుతుంది.. అద్దెకు అద్దె ఇల్లు వెతకడానికి వెళ్ళిన చోట తులసికి ఎదురైన చేదు అనుభవాలను సామ్రాట్ తో చెబుతుంది.. అయితే రేపటి నుంచి మీతో పాటు నేను కూడా ఇల్లు వెతకడానికి వస్తాను.. వాళ్ళ మీద మన ఇద్దరం కలిసి దాడి చేద్దామని సామ్రాట్ అంటాడు.. ఒక ఫ్రెండ్ గా కూడా మీతో పాటు ఇల్లు వెతకడానికి రాకూడదని తులసితో సామ్రాట్ అంటాడు.. అలా ఏం లేదు రావచ్చు అని తులసి అంటుంది..

Intinti Gruhalakshmi Today Episode:

ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటారు.. అనసూయమ్మ ఏదో చెప్పాలని అనుకుంటుంది అని లాస్య చెబుతుంది.. ఇప్పుడు మన ఇంట్లో ఏ పండగ జరిగినా అది మనకు కలిసి రావడం లేదు అని అనసూయమ్మ అంటుంది.. ఎవరు గొడవలు పెట్టుకుంటున్నారౌ అందరికీ తెలుసు కదా నానమ్మ అని దివ్య అంటుంది.. అత్తయ్య గారు చెప్పేది ఫుల్ గా వినొచ్చు కదా అని లాస్య వత్తాసు పలుకుతుంది..

Intinti Gruhalakshmi Serial 5 November 2022 Today 782 Episode Highlights
Intinti Gruhalakshmi Today Episode 5 November 2022 Today Episode 782 Highlights

ఇక రేపటి ఎపిసోడ్ లో తులసి అద్దెకు ఇల్లు చూసుకున్నానని ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోబోతున్నానని వాళ్ళ అమ్మకి చెబుతుంది.. ఇంకా కొన్ని రోజులు ఉండొచ్చు కదా.. ఈ అమ్మను ఎందుకు బాధ పెట్టడం అని వాళ్ళ అమ్మ అడుగుతుంది.. దివ్య ఇంట్లో జరిగిన సన్నివేశాలను తలుచుకొని బాధపడుతూ తులసికి ఫోన్ చేస్తుంది.. ఇంత బాధపడుతూ నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదమ్మా నీ దగ్గరికి వచ్చేస్తాను అని అంటుంది.. నా కారణంగా నువ్వు ఇల్లు వదిలేసి రావడం కరెక్ట్ కాదు ఆ ఇల్లు ముక్కలైందన్న అపవాదు నాకు వద్దు అని తులసి దివ్యతో చెబుతుంది.. మళ్లీ మంచి రోజులు వస్తాయి అందరం ఒక్కటవుతాము అని తులసి అంటుంది ఆశ పడుతున్నావా.. ఆశ పెడుతున్నావా మామ్ అని దివ్య అడుగుతుంది..

 

Related posts

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N