NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

నవంబర్ 7 – కార్తీక మాసం – రోజు వారి రాశి ఫలాలు

నవంబర్ 7 – కార్తీక మాసం – సోమవారం
మేషం
ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగవుతాయి.ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి.సంతానం పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

cropped-Astrology-Today-Cover

వృషభం
నూతన వ్యాపార ప్రారంభానికి చేసే ప్రయత్నాలు విఫలమౌతాయి. విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త అవసరం.
కుటుంబ సంబంధిత వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. గృహ నిర్మాణ విషయంలో అవరోధాలు తప్పవు.
మిధునం
నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో ప్రముఖులతో చర్చలకు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది.
కర్కాటకం
ఆర్ధిక అనుకూలత పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగపరంగా ఒత్తిడిని అధిగమించి పనులను పూర్తిచేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. గృహమున సంతాన శుభకార్యాల పై చర్చలు జరుగుతాయి.
సింహం
కోపాన్ని అదుపులో ఉంచడం మంచిది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగమున స్వల్ప ఇబ్బందులుంటాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి డబ్బు అందుతుంది. కొన్ని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి.
కన్య
ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చికాకు కలిగిస్తాయి. విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త అవసరం. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. సంతాన ఆరోగ్య విషయాలలో ఇబ్బందులు ఉంటాయి.
తుల
ఋణ సమస్యలు నుండి ఊరట కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రణాళికలతో ముందుకు సాగుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఉత్సాహంగా సాగుతాయి. సంతాన వివాహ విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ధన మార్గాలు పెరుగుతాయి. దీర్ఘకాలిక సమస్యలలో విజయం సాధిస్తారు.
వృశ్చికం
ముఖ్యమైన పనులలో సొంత ఆలోచనలు చేయటం మంచిది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. అన్ని రంగాల వారికి అనుకూలత పెరుగుతుంది. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభ వార్తలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పునరాలోచన చెయ్యడం మంచిది.
ధనస్సు
వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఉత్సాహనిస్తాయి. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. ఆరోగ్య సమస్యలు బాధించిన అధిగమించి ధైర్యంగా ముందుకు సాగుతారు. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
మకరం
వృత్తి, వ్యాపారాలలో నూతన పెట్టుబడులు లభిస్తాయి. వాహన ప్రయాణాలలో తొందరపాటు పనిచేయదు. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. మిత్రులతో వివాదాలు పరిష్కారమౌతాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి.
కుంభం
సోదరులతో స్థిరాస్తి వివాదాలలో విజయం లభిస్తుంది. ఇంటాబయట అనుకూలత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి.
మీనం
వాహన క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. చేపట్టిన పనులలో శ్రమ అధికంగా ఉన్న మిత్రులు సహాయ సహకారాలతో పూర్తిచేస్తారు. భూ వివాదాలు పరిష్కారంతో ఊరట పొందుతారు. సంతాన విద్యా విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులు అధికారుల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….

Related posts

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju