NewsOrbit
న్యూస్ సినిమా

Naresh Pavitra: నరేష్-పవిత్ర లోకేష్ హీరో, హీరోయిన్‌గా చేస్తున్నారు… ఫ్యాన్స్ సిద్ధంగా వుండండి!

Naresh Pavitra: నరేష్ – పవిత్ర లోకేష్… ఇపుడు టాలీవుడ్‌లో వీరి జంట ఓ సంచలనం. సీనియర్ నటుడు నరేష్ తాను పెళ్లిచేసుకున్న రెండవ భార్యకు విడాకులు ఇవ్వకుండానే నటి పవిత్ర లోకేష్ వెంట తిరుగుతున్నాడని దాదాపు రెండు నెలల క్రితం మీడియాలో వార్తలు వచ్చిన సంగతి విదితమే. అదంతా ఒకెత్తయితే ఇటీవల సూపర్ స్టార్ కృష్ణకు పలువురు సెలబ్రిటీలు నివాళులు అర్పించేందుకు వచ్చిన సమయంలో కూడా పవిత్ర లోకేష్ – నరేష్ గురించి టాపిక్ నడిచింది. దానికి వారి ప్రవర్తనే కారణం.

Naresh Pavitra: నరేష్, పవిత్ర సినిమా

Naresh pavitra
Naresh Pavitra

ఇక అసలు విషయానికొస్తే, గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న ఈ జంట త్వరలో హీరో, హీరోయిన్‌గా ఓ సినిమాలో నటించబోతున్నట్లు టాలీవుడ్లో వార్తలు గుప్పుమన్నాయి. ఇక ఈ మూవీలో నరేష్, పవిత్ర లోకేష్ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాల్ని చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిని బయోపిక్ అనాలా లేక రియల్ పిక్ అనాలో అర్ధం కావడం లేదని ఓ వర్గం సోషల్ మీడియాలో వాదిస్తోంది. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌లో వీళ్లిద్దరూ ఎదుర్కొన్న సవాళ్లతో ఇప్పటికే కథని సిద్ధం చేసినట్లు సమాచారం.

సూపర్ హైప్

నరేష్, పవిత్ర లోకేష్ చాలా సినిమాల్లో భార్యాభర్తలుగా కనిపించిన సంగతి తెలిసినదే. అయితే వీరు తొలిసారి హీరో, హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ మూవీకి సోషల్ మీడియాలో బాగా హైప్ వస్తోంది. సదరు సినిమాలో తాము ఎందుకు సహజీవనం చేయాల్సి వచ్చిందన్న అంశాలపై క్లారిటీ ఇవ్వనున్నారట. అంటే ఆ సంబంధిత కథతో వీరు ముందుకొస్తున్నారు. కాగా ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన, నటీనటులు, టెక్నికల్ క్రూ గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri