NewsOrbit
న్యూస్ హెల్త్

Natural: అసలు పంచదార తీసుకోకపోయినా ప్రమాదమే.!?

Natural: తీయ్యని పదార్థాలు తినాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది.. తీపి పదార్థాలు ఆరోగ్యానికి మంచిది కాదని కొంతమంది చెక్కరకు దూరంగా ఉంటారు. అయితే ఇది ఏ మాత్రం సరైన పద్ధతి కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పంచదారను తీసుకోకపోయినా పర్వాలేదు కానీ.. సహజమైన తీపిని అందించే వాటిని మాత్రం కచ్చితంగా తీసుకోవాలని చెబుతున్నారు..

Take Natural sweeteners for healthy body
Take Natural sweeteners for healthy body

సాధారణంగా చక్కెరలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి సహజ చక్కెర. రెండోది ప్రాసెస్ చేయబడ్డ చక్కెర. కొబ్బరి, పైనాపిల్, మామిడి వంటి పండ్ల ద్వారా మనకు సహజ చక్కెర లభిస్తుంది. అయితే ప్రాసెస్ చేయబడిన చక్కెరను బీట్రూట్ చెరకు నుంచి తయారు చేస్తారు. చక్కెరను మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఏమాత్రం నష్టం ఉండదు. కానీ పూర్తిగా వదులుకుంటేనే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు .

అకస్మాత్తుగా చక్కెరని తినడం మానేసి వాళ్ల శరీరంలో ఎన్నో మార్పులు వచ్చాయట. ముఖ్యంగా అలాంటివారి శరీరం చాలా త్వరగా అలసిపోతుందని తలనొప్పితో ఇబ్బందులు పడతారని.. చిరాకు ఉంటుందని తెలుస్తోంది. సహజ చక్కెరను కూడా తీసుకోకుండా మీ శరీరంపై చెడు ప్రభావం పడుతుంది. ఇదే మీ శరీరానికి శక్తినిచ్చే వనరు. అందుకే దీన్ని తీసుకోవడం మానేస్తే మీ శరీరం త్వరగా అలసిపోతుంది. మీరు చక్కెరను తీసుకున్నప్పుడే మీ శరీరం నుంచి అదనపు ఇన్సులిన్ తగ్గడం ప్రారంభమైంది. సహజ చెక్కర్లు లభించే పండ్లను మాత్రం రోజు తినండి. వీటివల్లే మీ శరీరం తిరిగి శక్తివంతంగా తయారవుతుంది. తీయగా ఉండే పండ్లను తీసుకుంటే శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది.

Related posts

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?