NewsOrbit
Cricket న్యూస్

Australia vs England Live: అద్బుతమైన ఆటతో మరో రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ జంట

Australia Vs England 3rd ODI: Australian openers David Warner and Travis Head celebrates their record partnership during the Australia Vs England 3rd ODI at Melbourne Cricket Ground, Melbourne. Picture courtesy ICC official

Australia vs England Live: ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ 3వ ODI ఈ రోజు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్ లో జరుగుతుంది. ఆస్ట్రేలియాలో ఇంగ్లాండ్ టీమ్ పర్యటన వేదికగా జరిగిన T20 సిరీస్ లో ఆస్ట్రేలియా దారుణంగా ఓడిపోయింది, ఇంగ్లాడ్ 2-0 తో T20 సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఇందుకు ప్రతీకారంగా ఆస్ట్రేలియా ODI సిరీస్ లో పూర్తి ఆధిపత్యం చూపిస్తుంది. ఇప్పటికే జరిగిన రెండు ODI మ్యాచులు ఆస్ట్రేలియా గెలించింది. అంతటితో ఆగకుండా నవంబర్ 22న జరుగుతున్న 3వ ODI లో ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ కొత్త రికార్డును కాతాలో వేసుకున్నారు.

Australia vs England Live Streaming: ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ లైవ్ స్ట్రీమింగ్ సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ లో చోడోచ్చు. ఎయిర్టెల్ లేదా జియో యూజర్స్ ఈ మ్యాచ్ ని ఉచితంగా యాప్ లో చూడవొచ్చు.

ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ కొత్త రికార్డు విషయానికి వొస్తే ఓపెనర్స్ డేవిడ్ వార్నర్ ఇంకా ట్రావిస్ హెడ్ కలిసి ఒక్క వికెట్ కూడా పడకుండా 269 పరుగులు సాధించి కొత్త రికార్డు సాధించారు.ఇది ఆస్ట్రేలియాకు రెండో అతి పెద్ద ఓపెనింగ్ ప్లేయర్స్ భాగస్వామ్యం. ఇలాంటి రికార్డు ఇంగ్లాండ్ పైన రావటం తో ఆస్ట్రేలియన్ ఫాన్స్ ఆనందం లో మునిగిపోతున్నారు.

డేవిడ్ వార్నర్ ఇంకా ట్రావిస్ హెడ్ కి మాత్రం ఈ రికార్డు కొత్త కాదు. ఆస్ట్రేలియా హైయెస్ట్ ఓపెనింగ్ పార్టీనేర్షిప్ కూడా ఈ జంటకే సొంతం. వీరు ఇరువురు ఇంతకముందు పాకిస్థాన్ పైన 284 ఓపెనింగ్ రన్స్ వికెట్ పడకుండా సాధించారు. ఇది ODI చరిత్రలోనే 5th హైయెస్ట్ ఓపెనింగ్ స్కోర్.

అయితే ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ 3వ ODIలో 269 పరుగులు సాధించిన తరువాత ఓపెనర్లు ఇద్దరు ఆలీ స్టోన్ బౌలింగ్ లో ఒకే ఓవర్ లో వికెట్ కోల్పోయారు. డేవిడ్ వార్నర్ స్కోర్ 106(102) కాగా ట్రావిస్ హెడ్ మాత్రం 152(130) పరుగులతో తన సొంత రికార్డు కూడా సాధించడం గమనార్హం.

వర్షం కారణంగా 48 ఓవర్లకు మ్యాచ్ ను కుదించటం జరిగింది. ఫస్ట్ ఇన్నింగ్స అయిపోయేసరికి ఆస్ట్రేలియా మొత్తం 355/5 పరుగులు సాధించింది.

 

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella