NewsOrbit
న్యూస్ హెల్త్

Diet: మీ బ్లడ్ గ్రూప్ బట్టి వీటిని తింటే ఫాస్ట్ గా బరువు తగ్గుతారు..!

Weight loss diet for every blood group

Diet: మన శరీర తత్వాన్ని బట్టి మన బరువు తగ్గడం ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా మన బ్లడ్ గ్రూప్ ని బట్టి కూడా మన వెయిట్ లాస్ ఉంటుందని చెబుతున్నారు. బ్లడ్ గ్రూప్ ఆధారంగా మన డైట్ తీసుకుంటే ఎక్కువ కాలం జీవించవచ్చని నేచురోపతి ఫిజీషియన్ పీటర్ డి ఆడమ్ తన రీసెర్చ్ బుక్ లో వివరించారు. బ్లడ్ గ్రూప్ ను బట్టి ఆహారం తీసుకుంటే త్వరగా బరువు తగ్గొచ్చు అని చెప్పారు. బ్లడ్ గ్రూప్ కి అనుగుణంగా సరిపడా ఆహారం తీసుకుంటే త్వరగా జీర్ణం అవుతుందని.. మన శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.!

Weight loss diet for every blood group
Weight loss diet for every blood group

గ్రూప్ A:
గ్రూప్ A బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది . అందుకని సిట్రస్ పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలపై శ్రద్ధ చూపించాలి. కూరగాయలు తాజా పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. వీళ్లు బరువు తగ్గాలంటే తృణధాన్యాలు, చేపలు, బీన్స్ నట్స్ ను వారి డైట్ లో తీసుకోవాలి. అలాగే గోధుమలు, మొక్కజొన్న, పాల ఉత్పత్తులకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి.

గ్రూప్ B: ఈ బ్లడ్ గ్రూప్ వారు సి ఫుడ్స్, పాల ఉత్పత్తులు, పండ్లు, తృణధాన్యాలు వీరి డైట్ లో భాగం చేసుకోవాలి. B బ్లడ్ గ్రూప్ వారు బరువు తగ్గడానికి లివర్, గుడ్లు, తాజా కూరగాయలు, అతి మధురం టీ తీసుకుంటే త్వరగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. మీరు ఎలాంటి ఆహారం తీసుకున్న తేలికగా జీర్ణం అవుతుంది. మీరు వేరుశనగ, గోధుమలు, చికెన్, మొక్కజొన్న వాటికి దూరం ఉండాలి.

గ్రూప్ AB: ఈ బ్లడ్ గ్రూప్ వారు మటన్, చేపలు, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు , టోపు, పాల పదార్థాలను వీరి ఆహారంలో తీసుకోవాలి. వీళ్ళు బరువు తగ్గడానికి సి ఫుడ్స్, ఆకుపచ్చని కూరగాయలు, టోపు అద్భుతంగా సహాయపడతాయి. వీరు కూడా మొక్కజొన్న, కిడ్నీ బీన్స్ చికెన్ కు దూరంగా ఉండాలి.

గ్రూప్ O: ఈ బ్లడ్ గ్రూప్ వారికి సహజంగానే జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. వీళ్ళు కూరగాయలు, పండ్లు, చేపలు, మాంసం ఎక్కువగా తీసుకోవాలి. ఈ బ్లడ్ గ్రూప్ వారు బరువు తగ్గాలి అనుకుంటే ఆలివ్ ఆయిల్, పాలకూర , సి ఫుడ్స్, రెడ్ మీట్, బ్రోకోలి, పాలకూర బెస్ట్ ఛాయిస్. వీళ్లు గోధుమలు, పాల ఉత్పత్తులు, మొక్కజొన్న ను తీసుకోకూడదు.

Related posts

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju