NewsOrbit
Big Boss 6 Telugu ట్రెండింగ్ సినిమా

Bigg Boss: రాజ్ ఎక్కడున్నా రాజే..! రేవంత్ పాదాభివందనం..! రాజులానే బయటకి వచ్చాడు..!

Bigg Boss Telugu season 6 Rajashekar aliyas raj eliminated revanth emotional

Bigg Boss: బిగ్ బాస్ సీజన్ 6 మొదలై చాలా కాలం అయింది. తొందరలో ఈ సీజన్ ఫైనల్ స్టేజ్ కి చేరుకొనుంది. ఇప్పటివరకు 83 ఎపిసోడ్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఆరవ సీజన్ లో 12వ వారానికి సంబంధించిన ఎలిమినేషన్ లో ఏడుగురు ఉన్నారు. అందులో అందరూ ముందుగా అనుకున్నట్టుగానే రాజ్ ఎలిమినేట్ అయ్యాడు. ఫైమా ఫ్రీ ఎవిక్షన్ పాస్ ఉపయోగించుకుని తను సేవ్ అయింది.. కాకపోతే.!?

Bigg Boss Telugu season 6 Rajashekar aliyas raj eliminated revanth emotional
Bigg Boss Telugu season 6 Rajashekar aliyas raj eliminated revanth emotional

ఫైమా తన ఫ్రీ ఎవిక్షన్ పాస్ ఉపయోగించుకోవడానికి ఇష్టపడలేదు. కానీ రాజ్ కూడా తనకు ఎవిక్షన్ పాస్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఇక నాగార్జున ముందుగానే చెప్పినట్టు కచ్చితంగా ఎవిక్షన్ పాస్ ఇద్దరిలో ఒకరు ఉపయోగించుకోవాల్సిందే అని చెప్పారు.. ఇంట్లో అందరి సభ్యుల నిర్ణయం కూడా పై ఫైమా ఆ ఎవిక్షన్ పాస్ ఉపయోగించుకోవాలని చెప్పారు. ఇక మొత్తానికి ఫైమా ఎవిక్షన్ పాస్ తనే ఉపయోగించుకుంది. ఇక ఆడియెన్స్ ఓట్స్ ప్రకారం చూసుకుంటే ఫైమా ఎలిమినేట్ అయ్యేది. కానీ తను ఎవిక్షన్ పాస్ ఉపయోగించుకోవడం వలన రాజ్ ఎలిమినేట్ అయ్యాడు.

రాజ్ ఎలిమినేట్ అయ్యాక స్టేజ్ పైకి రాగానే తన జర్నీ అంతా చూశాక చివర్లో రాజు ఎక్కడున్నా రాజే అని క్యాప్షన్ వస్తుంది. నిజంగానే రాజ్ రాజు లాగానే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాడు. రాజ్ ఆడియన్స్ ఓట్లను గెలుచుకొని గర్వంగా బయటకు వచ్చాడు ఇక నాగార్జున నలుగురికి హగ్గు.. నలుగురికి పంచ్ ఇవ్వమనగా.. ఫైమా, రేవంత్, రోహిత్ ఆదిరెడ్డి హగ్గులు ఇచ్చాడు.. శ్రిహాన్, శ్రీ సత్య, ఇనయ, కీర్తి కి పంచ్ లు ఇచ్చాడు.రేవంత్ రాజ్ కి తన ఆట తో పాటు రాజ్ అట కూడా ఆడతనాని తలదించి నేలకి పాదాభివందనం చేస్తాడు. రేవంత్ రాజ్ కోసం మీసముమున్న నేస్తమా పాట పాడాడు. నాగార్జున ఫైనల్ గా రాజ్ వెళ్లిపోయే ముందు రాజ్ ఎక్కడున్నా రాజే అని కంక్లూజన్ ఇస్తాడు.

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar