NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: జేసీ ప్రభాకరరెడ్డికి ఇడీ షాక్ .. రూ.22.10 కోట్ల ఆస్తులు అటాచ్

Breaking: అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేతలు జేసీ బ్రదర్స్ కు ఈడీ షాక్ ఇచ్చింది. బీఎస్ 4 వాహనాల కుంభకోణం కేసులో జేసి ప్రభాకరరెడ్డి కంపెనీ, ఆయన అనుచరుడు కాంట్రాక్టర్ గోపాల్ రెడ్డి కంపెనీ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. బీఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్ లో అవకతవకలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. దివాకర్ రెడ్డి రోడ్ లైన్స్, ఝటధార ఇండస్ట్రీస్ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. రూ.22.10 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లుగా ఈడీ వెల్లడించింది.

JC Prabhakar Reddy

బీఎస్ 3 వాహనాలను సుప్రీంకోర్టు నిషేధించింది. కానీ ఆ వాహనాలను బీఎస్ -4 వాహనాలుగా చూపించి రిజిస్ట్రేషన్ చేసినట్లు అధికారులు గుర్తించారు. స్క్రాప్ కింద అశోక్ లేలాండ్ లో కొన్న 154 బస్సులను ఫోర్జరీ డాక్యూమెంట్లతో నాగాలాండ్ రాజధాని కోహిమాలో రిజిస్రేషన్ చేయించి ఎన్ఓసీ పొందినట్లు ఏపీ రిజిస్ట్రేషన్ శాఖ గుర్తించింది. ఆ బస్సులను 15 రోజుల్లో ఏపీ, తెలంగాణ , ఛత్తీస్ ఘడ్, తమిళనాడులో రిజిస్ట్రేషన్ చేయించారు. దీనితో జేసీ ట్రావెల్స్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు గతంలో కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబందించి ఈ ఏడాది అక్టోబర్ నెలలో హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో జేసి ప్రభాకరరెడ్డిని అధికారులు విచారించారు.

Enforsment directorate

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju