NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YCP: ఆ జిల్లాలో టీడీపీకి షాక్ .. వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ

YCP:  ఏపిలో ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార వైసీపీ, ప్రతిపక్షాల మద్య నిత్యం మాటల యుద్దం, ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతివిమర్శల దాడి జరుగుతూనే ఉన్నాయి. ప్రధాన పార్టీలు జనాల్లో తిరుగుతున్నాయి. ముందస్తు ఎన్నికలు వస్తాయా అన్నట్లుగా రాజకీయ వాతావరణం నెలకొంది.ఈ తరుణంలో ఆ జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ ఒకరు వైఎస్ఆర్ సీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో ఆ నేత వైసీపీలో చేరారు.

Ex TDP MLC Naresh Kumar Reddy Joined YSRCP

 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి బుధవారం అన్నమయ్య జిల్లాలో పర్యటించారు. జగనన్న విద్యాదీవెన నగదు విడుదల చేసే కార్యక్రమంలో భాగంగా మదనపల్లెకి సీఎం వైఎస్ జగన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బి నరేష్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరారు. ఆయనకు సీఎం వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు అఘా మొహిద్దీన్ ఖాన్ కూడా వైసీపీలో చేరారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితుడనై తాను పార్టీ లో చేరినట్లు నరేష్ కుమార్ రెడ్డి తెలిపారు. పార్టీని వచ్చే ఎన్నికల్లో గెలిపించడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

Related posts

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju