NewsOrbit
న్యూస్ హెల్త్

Home: ఇనుము నుండి తుప్పును ఎలా తొలగించాలి? తుప్పునుండి తప్పించుకునే మార్గం ఇదే.!

Home remedies for get rid of rust

Home: గార్డెన్ పనిముట్లు, ఇంట్లో ఉండే ఇనుప వస్తువులు కొన్ని వాడకుండా పక్కన పెట్టినా, మరికొన్ని వాడుతునప్పుడు తుప్పు పట్టడం సహజం.. అలాగే జీన్ ప్యాంటు బటన్స్ కూడా కొన్ని తుప్పు పడుతూ ఉంటాయి. ఇలా తుప్పు పట్టిన ఇనుప వస్తువులను సులువుగా ఎలా పోగిట్టోచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

Home remedies for get rid of rust
Home remedies for get rid of rust

గార్డెన్ పని ముట్లు నుండి తుప్పు తొలగించడానికి WD -40 లేదా బ్రాస్సో బెస్ట్ ఛాయిస్. తుప్పు మరకల మీద రాసిన తర్వాత సాండ్ పేపర్ తో రబ్ చేసి శుభ్రం చేయాలి తుప్పు తొలగించడానికి సాండ్ పేపర్ లేకపోతే స్టీల్ పీచు లేదా ఊరు ఉపయోగించవచ్చు.

తుప్పు పట్టిన వస్తువులను వెనిగర్ లో మునిగేలాగా ముంచాలి. తుప్పు పట్టిన వస్తువులను రాత్రంతా వెనిగర్ లో నానబెట్టి ఉంచి ఉదయం ఒక కాటన్ క్లాత్ పెట్టి తుడిచేస్తే నీట్ గా ఉంటుంది. తుప్పు పట్టిన వస్తువులు వెనిగర్లో నానబెట్టిన తర్వాత నల్లగా కనిపిస్తాయి. కానీ వాటిని తీసి శుభ్రంగా తుడిచిన తర్వాత మామూలు రంగుకి చేరుకుంటాయి.

Home remedies for get rid of rust
Home remedies for get rid of rust

బేకింగ్ సోడా, నిమ్మకాయ రసం తుప్పు వదిలించడానికి అద్భుతమైన సాధనాలు. బేకింగ్ సోడాలో నిమ్మరసం కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తుప్పు మీద రాసి కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచాలి .ఆ తరువాత ఒక పొడి టవల్ తో శుభ్రంగా తుడవాలి. ఇలా చేస్తే తుప్పు మొత్తం సులువుగా వదిలిపోతుంది.

నిమ్మరసం, తెలుపు వెనిగర్, ఉప్పు ఈ మూడింటిని తీసుకొని బాగా కలపాలి. దీనిని తుప్పు మచ్చల మీద పోయాలి. ఆ తర్వాత ఒక చిన్న బ్రష్ తీసుకుని తుప్పు మొత్తాన్ని రుద్దితే శుభ్రంగా పోతుంది. ఆ తరువాత నీటితో శుభ్రంగా కడిగి పొడి క్లాత్ పెట్టి తుడవాలి.

తుప్పు పట్టిన ఇనుప వస్తువులను ముందుగా ఒక బ్రష్ పెట్టి శుభ్రంగా క్లీన్ చేయాలి. అప్పుడు తుప్పు తొలగిపోతుంది. ఇప్పుడు ఒక పొడి క్లాత్ పెట్టి శుభ్రంగా దానిని తుడిచి దానిపైన పెయింట్ వేయాలి.

ఇనప వస్తువులు కానీ గార్డెన్ కి ఉపయోగించే పనిముట్లు కానీ ఎప్పుడైనా ఒక ప్లాస్టిక్ కవర్ లో చుట్టి భద్రపరుచుకోవాలి. ఇలా చేయటం వల్ల తుప్పు పట్టకుండా ఉంటుంది. అలాగే దుమ్ము ధూళి పడకుండా ఎప్పుడూ శుభ్రంగా ఉండే పొడి ప్రదేశంలో మాత్రమే వాటిని ఉంచాలి.

బట్టల నుండి తుప్పు తొలగించడానికి సిట్రిక్ యాసిడ్ లో ఒక చెంచా ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఎక్కడైతే బట్టల మీద తప్పు మరకలు ఉన్నాయో అక్కడ వేసి శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత బట్టలను ఎండలో ఆరబెట్టాలి.

సిట్రిక్ యాసిడ్ సోడియం క్లోరైడ్ రెండింటినీ సమపాలల్లో తీసుకొని తుప్పు మరకలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వేసి.. అందులో కొద్దిగా నిమ్మరసం, ఉప్పు కలిపి బ్రష్ పెట్టి క్లీన్ చేస్తే బట్టల మీద ఉన్న ఎలాంటి క్షణాల్లో పోతాయి. అంతేకాకుండా బట్టలు కూడా సురక్షితంగా ఉంటాయి.

Related posts

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N