NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: ముకుంద స్టార్ట్ చేసిన ప్రేమ యుద్దాన్ని మురారి కృష్ణ ఎదుర్కొంటారా.!?

Krishna Mukunda Murari serial 27 December 2022 today 38 episode Highlights

Krishna Mukunda Murari: ఇంట్లో వాళ్ళందరూ కలిసి మురారి కృష్ణ తొలిరేయి ఏర్పాట్లలో భాగంగా.. బిందెలో ఉంగరాలు వేసే ఆట కూడా ఆడిస్తారు. బిందెలో చేతులు పెట్టి ఎవరైతే ఉంగరం తీస్తారో వాళ్ళదే పై చేయి అని రేవతి చెప్పగానే కృష్ణ నేనే గెలుస్తాను అని మురారి కు సవాల్ విసురుతుంది ముందుగా మురారి రింగు తీస్తాడు.. ఆ తరువాత కృష్ణ తీస్తుంది. ఇక ఫైనల్ గా ఇద్దరు కలిసి ఉంగరాన్ని తీస్తారు.. ఇలా తీయడం వల్ల మీ దాంపత్యం అన్యోన్యంగా ఉంటుందని ఇద్దరి మాట నెగ్గుతుందని రేవతి అంటుంది..

Krishna Mukunda Murari serial 27 December 2022  today 38 episode Highlights
Krishna Mukunda Murari serial 27 December 2022 today 38 episode Highlights

ఇక ఇద్దరూ బంతాట ఆడతారు.. కృష్ణ మల్లెపూల బంతిని మురారి ముఖానికి వేసి పడుతుంది మురారి కూడా ఏమాత్రం తగ్గకుండా కృష్ణను ఆటపట్టిస్తాడు ఆ తరువాత.. కృష్ణ మురి పెంగా మురారికి చిలకలు తినిపిస్తుంది. ముకుంద కడుపు మంటతో రగిలిపోతూ ఉంటుంది. ఆ ఆటలు చూసి ముకుంద కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మురారి కృష్ణ ను అంతా అటిపట్టిస్థు ఉంటారు..

మురారి ఏం కాదు కంగారు పడుకొని భరోసా ఇస్తుండగా.. కృష్ణ పాల గ్లాసు పట్టుకునీ రూమ్ లోకి రాగానే.. కత్తి పట్టుకుని మురారిని బెదిరిస్తుంది నేను నిన్ను చంపేస్తాను నన్ను ఏమైనా చేస్తే ఊరుకోను అని కృష్ణ కేకలు వేస్తూ అరుస్తుంది ఇక మురారి కృష్ణ చేతిని గట్టిగా పట్టుకుని తన చేతిలో ఉన్న కత్తిని పక్కకు పడేసి వాళ్ళ నాన్న ఫోటో వైపు చూస్తూ గురువుగారు నేను మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను ప్రశ్నలు నేను చదివిస్తాను అంతేకానీ తనమీద వ్యామోహం పెంచుకోను అని అంటాడు నిజంగా మీరు చెప్పిన మాటలను నిజమేనా అని కృష్ణ అడుగుతుంది గురువుగారివి ఎదుట నిలబడి అబద్ధాలు నేను చెప్పను అని మురారి అంటాడు అయితే నేను నిన్ను మర్డర్ చేయను అని కృష్ణ అంటుంది ఇక రేపటి ఎపిసోడ్ లో కృష్ణ బల్లిని చూసి యవ్ అని అరిచి వచ్చి మురారి మీద పడుతుంది.. ముకుంద మురారిని పిలిచి మొదటి రాత్రి నీకు బాగానే జరిగినట్టుంది. బాగా తన్మయత్వం పొందినట్టున్నావు నాకు మాత్రం ఇది కాలరాత్రిగా మిగిలిపోయింది. ఇకనుంచి నీకు నాకు మధ్య ప్రేమ యుద్ధం మొదలవుతుంది. కాచుకో అని మురారి కి ముకుంద సవాల్ విసురుతుంది. ఇక ఏం జరుగుతుందో చూడాలి..

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N