NewsOrbit
న్యూస్ హెల్త్

Alkaline Water: ఆల్కలీన్ వాటర్ తాగితే మంచిదేనా.!? ఎందుకు తాగాలి.!?

health benefits of alkaline water

Alkaline Water: సాధారణంగా మనకు దప్పిచేస్తే బిందెలో ఉన్న నీటిలో లేదంటే వాటర్ బాటిల్ వాటర్ లో తాగుతాం.. ప్రతిరోజు 8 గ్లాసుల నీటిని తాగమని ఆరోగ్య నిపుణులు చెబుతూనే ఉంటారు.. అయితే మార్కెట్లో డ్రింకింగ్‌ వాటర్‌, ఆర్‌ఓ వాటర్‌, డబుల్‌ ఆర్‌ఓ వాటర్‌, ఆల్కలీన్ వాటర్‌ ఇలా ఎన్నో రకాల తాగు నీరు ఉన్నాయి.. వీటిలో ఏ నీరు మంచిదనే ఎక్కువ మంది కి తెలియదు. వాస్తవానికి పీహెచ్‌ తక్కువగా గానీ, ఎక్కువగా గానీ ఉండే నీటిని తాగడానికి పనికిరాదని పరిశోధకులు చెబుతున్నారు. సాధారణ నీటిలో పీహెచ్‌ స్థాయి 6 నుంచి 7 మధ్యలో ఉంటుంది. అయితే, ఆల్కలీన్‌ నీటిలో పీహెచ్‌ స్థాయి 8, 9 గా ఉంటుంది. ఇలా పీహెచ్‌ స్థాయిలు 8, 9 గా ఉన్న నీటిని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

health benefits of alkaline water
health benefits of alkaline water

ఆల్కలీన్ వాటర్ ని ఆల్కలీన్‌ ఆయోనైజ్డ్‌ వాడర్‌ అని కూడా పిలుస్తారు.. ఇంకా బ్లాక్ వాటర్ అని కూడా అంటారు. ఈ నీటి ధర కాస్త ఎక్కువే.. ఆ ధరకు తగ్గట్టే ఎక్కువ ప్రయైజనలను కూడా అందిస్తుంది. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతుంది.హై కొలెస్ట్రాల్‌ స్థాయిలను నివారించడంలో ఉపయోగపడుతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. శరీరంలో ఆసిడ్ లెవల్స్ తగ్గించి ఎముకలకు బలం చేకూరింది. ఎముకలు విరగకుండా, పెలుసు బారకుండా చేస్తుంది ఎముక సాంద్రతను పెంచుతుంది.

అన్ని రకాల జీర్ణ సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. దీర్ఘకాలిక వ్యాధి అయిన మస్క్యులో స్కెలెటర్‌ నొప్పులను తగ్గిస్తుంది. కండరాలు బాగా లూబ్రికేట్‌ అయ్యేలా అల్కలీన్‌ వాటర్‌ సాయపడుతుంది. తరచూ ఈ నీటిని క్రీడాకారులు తాగుతూ ఉంటారు వారి శరీరంలో ఉన్న విటమిన్స్, మినరల్స్ బయటకు పోకుండా ఉండేందుకు ఈ నీరు సహాయపడుతుంది. అలాగే సినీ యాక్టర్స్ కూడా ఈ నీటిని తాగి వారి అందాన్ని పెంపొందించుకుంటారు.

Related posts

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju