NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబు కాన్వాయ్‌కి అడ్డంకులు .. కాలినడకన అనపర్తికి

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ నిర్వహిస్తున్న ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొంటున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు కాన్వాయ్ కి వాహనాలు నిలుపుదల చేసి అడ్డంకులు సృష్టించడంతో బలభద్రపురంలో ఉద్రిక్తత  చోటుచేసుకుంది. రోడ్డుపై లారీలు, బస్సులు, వ్యాన్ లు నిలిపివేయడంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై ఉన్న వాహనాలు తీస్తారా లేదా అంటూ పోలీసులను చంద్రబాబు ప్రశ్నించారు. వాహనాలు అక్కడి నుండి తొలగించకపోవడంతో పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. ప్రభుత్వం, పోలీసులపై ఫైర్ అయ్యారు. పోలీసులు దారి ఇవ్వకపోతే ముందుకే దూసుకెళ్తాం, ఎంత మందిపే కేసులు పెడతారో చూస్తామనీ, తమ కార్యకర్తలు ముందుకొస్తే పోలీసు స్టేషన్లే పట్టవని అన్నారు. చంద్రబాబు కాలినడకన అనపర్తికి బయలుదేరారు. ఆయన వెంట భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Chandrababu

 

తొలుత అనపర్తిలో బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే ఈ రోజు ఉదయం పోలీసులు అనుమతి రద్దు చేశారు. అనపర్తిలో ప్రజలకు ఇబ్బంది లేకుండా వేరే ప్రాంతంలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించుకోవాలని డీఎస్పీ భక్తవత్సల సూచించారు. రోడ్డుపై సభకు అనుమతి లేదని, టీడీపీ నేతలు సహకరించాలని ఆయన కోరారు. అనపర్తిలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే పోలీసుల ఆంక్షలకు టీడీప నేతలు మండిపడుతున్నారు. బారికేడ్లు తొసుకుని టీడీపీ శ్రేణులు అనపర్తి దేవీ చౌక్ సెంటర్ కు చేరుకోవడంతో పోలీసులు, టీడీపీ శ్రేణులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితుల నెలకొన్నాయి.

Related posts

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju