NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Scheme: పోస్ట్ ఆఫీస్ నుండి అదిరిపోయే స్కీం.. తక్కువ ఆదాతో లక్షలు ఆదాయం.!

post office insurance scheme details

Scheme:  భారతదేశంలో చాలామంది రిస్క్ లేకుండా పథకాలలో పెట్టుబడి పెట్టి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆలోచిస్తూ ఉంటారు ఎంతోమంది ప్రజలు.. ముఖ్యంగా ఇది డబ్బున్న వాళ్ళ నుంచి సామాన్య ప్రజల వరకు వర్తిస్తుంది. అందుకే పోస్ట్ ఆఫీస్ పథకం అటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని అద్భుతమైన పథకాలను మీ ముందుకు తీసుకొచ్చింది. ఇకపోతే దేశంలోని పెద్ద సంఖ్యలో ప్రజల కోసం పోస్ట్ ఆఫీస్ అనేక పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే పోస్ట్ ఆఫీస్ గ్రామీణ పోస్టల్ ఇన్సూరెన్స్ స్కీం కింద గ్రామ సుమంగల్ గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కింగ్ గురించి సమాచారాన్ని తప్పకుండా తెలుసుకోవాలి.

post office insurance scheme details
post office insurance scheme details

కేవలం భారతదేశంలోని గ్రామీణ జనాభా కోసం మాత్రమే రూపొందించబడింది. ఈ పథకంలో కేవలం ప్రతిరోజు 95 రూపాయలను పెట్టుబడిగా పెట్టడం వల్ల.. రూ.14 లక్షల ఫ్యాట్ డిపాజిట్ పొందవచ్చు. గ్రామ సుమంగల్ గ్రామీణ పోస్టర్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది పోస్ట్ ఆఫీస్ మనీ బ్యాక్ ప్లాన్.. మరి ఈ పాలసీ గురించి ఇప్పుడు చూద్దాం. ఇది మనీ బ్యాక్ పాలసీ కాబట్టి ఎప్పటికప్పుడు రిటర్న్లు పొందవచ్చు. ఈ పథకం యొక్క ప్రయోజనం ఏమిటంటే పెట్టుబడిదారులు మరణ ప్రయోజనాన్ని కూడా పొందుతారు. నామినీకి హామీ మొత్తాన్ని ఇచ్చే ప్రయోజనం కూడా ఈ పథకం ద్వారా లభిస్తుంది.

19 నుండి 40 సంవత్సరాల వయసు ఉన్న ఎవరైనా ఇందులో చేరవచ్చు. ఇందులో 15 లేదా 20 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 15 సంవత్సరాలకు పాలసీని కొనుగోలు చేస్తే మీరు ఆరు సంవత్సరాలు, 9 సంవత్సరాలు ,12 సంవత్సరాల పాలసీలో 20% డబ్బును తిరిగి పొందుతారు. మిగిలిన 40 శాతం మెచ్యూరిటీ తర్వాత అందుకుంటారు. మరో వైపు 20 సంవత్సరాలకు పాలసీ తీసుకుంటే.. ఎనిమిదవ సంవత్సరం, 12వ సంవత్సరం, 16వ సంవత్సరంలో తిరిగి 20% డబ్బు పతకం మెచ్యూరిటీ అయిన తర్వాత మిగిలిన 40% మొత్తాన్ని 20వ సంవత్సరంలో పొందుతారు.

Related posts

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N