NewsOrbit
న్యూస్

Tadepalligudem (west Godavari):  కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేసి..

Husband murdered his wife brutally in Tadepalligudem west godavari dist

Tadepalligudem (west Godavari): పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్తతో విడిపోయి పుట్టినింట్లో ఉంటున్న భార్యను నమ్మించి తీసుకువెళ్లి దారుణంగా హత్య చేసిన ప్రభుద్దుడి ఉదంతమిది. గ్రామానికి చెందిన గంజి దావీదు మద్యానికి బానిసగా మారడంతో అతని భార్య నిర్మల తన ముగ్గురు పుట్టింట్లో ఉంచి ఉపాధి కోసం కువైట్ వెళ్లింది. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన భార్య తనకు డబ్బులు పంపడం లేదంటూ తరచు ఇద్దరు కుమార్తెలను చిత్రహింసలు పెట్టాడు. కుమార్తెలను చిత్ర హింసలు పెడుతూ దావీడు తన కుమారుడితో మొబైల్ లో వీడియో తీయించి కువైట్ లోని భార్యకు పంపాడు.

Husband murdered his wife brutally in Tadepalligudem west godavari dist
Husband murdered his wife brutally in Tadepalligudem west godavari dist

 

ఆ వీడియో స్థానిక సోషల్ మీడియాలో వైరల్ గా మారడంత తాడేపల్లి రూరల్ పోలీసులు దావీదును అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆ తర్వాత నిర్మల కూడా కువైట్ నుండి వచ్చేసి పుట్టింట్లో ఉంటోంది. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. దావీదు రెండు నెలల క్రితం జైలు నుండి బెయిల్ పై విడుదల అయ్యాడు. మూడు రోజుల క్రితం దావీదు భార్య వద్దకు వచ్చి తాను మరిపోయాననీ, మంచిగా చూసుకుంటానని నమ్మబలికి వీరపాలెంలోని తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి భార్య భర్తల మధ్య  మళ్లీ గొడవ అయ్యింది.

దీంతో శుక్రవారం వేకుమజామున సుమారు నాలుగు గంటల ప్రాంతంలో భార్య నిర్మలను అత్యంత దారుణంగా హత్య చేశాడు. నిర్మల మెడ, చేయి కోసి, తలను రెండు ముక్కలుగా చేసి సైకోగా ప్రవర్తించాడు. హతురాలి చేయిని నరికి ఆమె మరో చేతిలో పెట్టి పైశాచిక ఆనందం పొందాడు. విషయం తెలిసిన వెంటనే డీఎస్పీ బండారు శ్రీనాథ్, తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిన అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

మహా సీఎం శిండేకి సుప్రీం కోర్టులో షాక్

Related posts

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?