NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబు కొదమ సింహం వ్యాఖ్యలకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి సెటైర్

ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు రాయలసీమలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించి బహిరంగ సభలో ప్రసంగించారు. భారీ సంఖ్యలో విచ్చేసిన పార్టీ కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి చంద్రబాబు వారిని ఉత్సాహపరిచేలా ప్రసంగించారు. వైసీపీ సర్కార్ పని తీరు, సీఎం జగన్మోహనరెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇదే క్రమంలో వివేకా హత్య కేసు దర్యాప్తు గురించి మాట్లాడారు. తనను తక్కువ అంచనా వేయవద్దని, తాను సింహం, కొదమ సింహంలా విరుచుపడతానంటూ వ్యాఖ్యానించారు.

దీంతో వైసీపీ కీలక నేత, కడప ఎంపీ  వైఎస్ అవినాష్ రెడ్డి ఇవేళ మీడియా సమావేశం నిర్వహించి చంద్రబాబు మాటలను తీవ్రంగా ఖండించారు. పులివెందులకు, రాయలసీమ ప్రాజెక్టులకు చంద్రబాబు అధికారంలో ఉండగా చేసింది ఏమీ లేదని అన్నారు. సింహం, సింహం ఆని ఆయన చెప్పుకోవడం కాదు, ఆయన సింహమో.. లేక గ్రామ సింహమో నిర్ణయించేది ప్రజలని సెటైర్ వేశారు. రాజకీయాల్లో ధైర్యం లేని వాళ్లే అలా చెప్పుకుంటారని అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు.

సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు మాటలు అన్నీ పచ్చి అబద్దాలేనని అన్నారు. ఏది మాట్లాడినా ప్రజలు నమ్మేస్తారు అన్న ధోరణిలోనే చంద్రబాబు పులివెందులలో ప్రసంగించారన్నారు. సాగునీటి ప్రాజెక్టులను నిర్మించిన ఘనత వైఎస్ఆర్ కే దక్కుతుందని అన్నారు. ముందుగా ఆయన పులివెందుల ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి పనులకు ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డితో కలిసి అవినాష్ రెడ్డి భూమిపూజ చేశారు.

ఏపీలో ఎన్నికల ప్రక్రియ షురూ.. 175 నియోజకవర్గాలకు ఆర్ఓల నియామకం

Related posts

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

sharma somaraju

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Road Accident: పెళ్లి వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఘోర విషాదం .. వరుడు సహా అయిదుగురు దుర్మరణం

sharma somaraju

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Malla Reddy: స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఫైర్ .. సుచిత్ర పరిధిలో ఉద్రిక్తత

sharma somaraju

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!

ద‌ర్శి : చివ‌రి ఓటు కౌంటింగ్ వ‌ర‌కు గెలిచేది ల‌క్ష్మా… శివ‌ప్ర‌సాదో తెలియ‌నంత ఉత్కంఠ‌..?

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju