NewsOrbit
సినిమా

త‌లైవా మ‌రోసారి

సూప‌ర్‌స్టార్ త‌లైవా ర‌జ‌నీకాంత్‌.. ప్ర‌స్తుతం `ద‌ర్బార్` చిత్రంలో న‌టిస్తున్నాడు. త‌దుప‌రి ర‌జ‌నీకాంత్ నెక్ట్స్ ఏ సినిమా చేస్తాడ‌నే దానిపై ఇంకా సందిగ్ధ‌త నెల‌కొంది. ప‌లువురి డైరెక్ట‌ర్స్ పేర్లు విన‌ప‌డుతున్నాయి. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ర‌జనీకాంత్‌, మ‌రోసారి త‌న‌కు హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజ్‌తోనే సినిమా చేస్తాడ‌నే వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ చిత్రాన్ని ధ‌నుష్ నిర్మిస్తాడ‌ని స‌మాచారం. `ద‌ర్బార్‌` త‌ర్వాత కాస్త గ్యాప్ తీసుకుని ర‌జ‌నీకాంత్ కార్తీక్ సుబ్బ‌రాజ్‌తో సినిమా చేస్తాడు. ఇప్పుడు స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంద‌ట‌. ఈ ఏడాది `పేట‌`తో ర‌జ‌నీకాంత్‌కు కార్తీక్ సుబ్బ‌రాజ్ పెద్ద హిట్టే ఇచ్చాడు. కాబ‌ట్టి త‌లైవా అదే కాన్ఫిడెన్స్‌తో ర‌జ‌నీ ఓకే చెప్పిన‌ట్లు స‌మాచారం.

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Leave a Comment