NewsOrbit
Entertainment News సినిమా

Vijay Deverakonda: వాట్సాప్ చానల్స్ లో రికార్డు సృష్టించిన విజయ్ దేవరకొండ..!!

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్వయంకృషితో ఇండస్ట్రీలో ఎదిగిన నటుడు. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో స్టేటస్ సంపాదించాడు. ఈ సినిమాతో వరుస అవకాశాలు అందుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత పలు విజయాలు అందుకుని తర్వాత కొంతకాలం డౌన్ ఫాల్ చూడటం జరిగింది. అయితే ఇటీవల శివ నిర్వాణ దర్శకత్వంలో “ఖుషి” సినిమాతో హిట్ అందుకోవడం జరిగింది. ప్రేమ కథ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం జరిగింది. ఈ సినిమా విజయం సాధించడంతో విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Vijay Devarakonda created a record in WhatsApp channels

ఇకనుండి తాను చేయబోయే సినిమాకి తీసుకునే రెమ్యూనరేషన్ లో కోటి రూపాయల అభిమానులకు పంచభూతున్నట్లు తెలియజేసి ఇటీవల తన అభిమానులలో పేదరికంలో ఉన్న 100 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు అందించడం జరిగింది. ఇదే సమయంలో తాను కెరియర్ పరంగా ఎంత డౌన్ ఫాల్ చూసిన తనకి అండగా.. ఉన్నది అభిమానులే అండి “ఖుషి” హిట్ అయిన తర్వాత సక్సెస్ మీట్ లో తెలియజేయడం జరిగింది. ఈ రకంగా అభిమానులకు ఎంతో మంచి పనులు చేస్తున్న విజయ్ దేవరకొండ తాజాగా వాట్సాప్ లో రికార్డు సృష్టించారు. విషయంలోకి వెళ్తే ఇటీవల వాట్సాప్ లో చానల్స్ స్టార్ట్ కావడం తెలిసిందే.

Vijay Devarakonda created a record in WhatsApp channels

ఈ ఫీచర్ తో యూజర్లు తమ కంటెంట్ ను ఫోటో వీడియోలు స్టిక్కర్స్ పోల్స్ లేదా టెక్స్ట్ రూపంలో పంపించవచ్చు. దీంతో చాలామంది హీరోలు, సెలబ్రిటీలు సైతం తమ ఛానల్ ని క్రియేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ కూడా క్రియేట్ చేసుకోక అతి తక్కువ కాలంలోనే వన్ మిలియన్ కి పైగా ఫాలోవర్స్ వచ్చారు. ఎంత స్పీడ్ రెస్పాన్స్ తెలుగులో మరో ఏ హీరోకి వాట్సాప్ చానల్స్ లో దక్కలేదు. ఒక వాట్సాప్ చానల్స్ లో మాత్రమే కాదు సోషల్ మీడియాలో ఇతర విభాగాలలో సైతం అతి తక్కువ టైంలో ఎక్కువ ఫాలోవర్స్ విజయ్ దేవరకొండ సంపాదించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella