NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili: కవితలతో తన ప్రేమను బయటపెట్టిన మల్లి..

Malli Nindu Jabili Bhavana Lasya new updates

Malli Nindu Jabili:మల్లి నిండు జాబిల్లి ఈ సీరియల్ లో మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్ లో చేస్తున్న భావన లాస్య. ఈ సీరియల్లో మొదట్లో కొంత డీ గ్లామర్ తో నటించి పల్లెటూరి అమ్మాయి లా అందరినీ మెప్పించింది భావనాలస్య. ఈ సీరియల్ లో మల్లి క్యారెక్టర్ లో తను తప్ప ఎవరూ చేయలేరు అనేటట్టు, తన నటనతో అందరినీ మెప్పించింది భావన లాస్య. ఈమె 2002వ సంవత్సరం విశాఖపట్నంలో జన్మించింది. మన తెలుగింటి అమ్మాయి ఇంత తక్కువ టైంలో ఇంత గుర్తింపు తెచ్చుకోవడం, ఒకింత ఆశ్చర్యాన్ని గురి చేసిన, తన నటన అభినయం, అందం చూస్తే ఎవరైనా మెచ్చుకొని తీరుతారు.

Malli Nindu Jabili Bhavana Lasya new updates
Malli Nindu Jabili Bhavana Lasya new updates

సీరియల్లో అమాయకంగా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించే మల్లి, తన నిజ జీవితంలో కవితలు చెప్పి కూడా ఇంప్రెస్ చేస్తుంది. ఈమె ఏం కవిత చెప్పింది అనుకుంటున్నారా, అవును ఈమె కవితలు కూడా చెప్తుంది తన ఇంస్టాగ్రామ్ లో ఎప్పుడు తన ఫ్యాన్స్ తో టచ్ లో ఉండే లాస్య, తన ఫొటోస్ ని వీడియోస్ ని తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలా అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉండే భావనాలస్య కొన్ని ఫొటోస్ ని షేర్ చేస్తూ, ఒక క్యాప్షన్ కూడా ఇచ్చింది.

 

ఇక ఈ ఫోటోలో ఏముందంటే, చెవిలో పువ్వుతో, వానలో తడుస్తూ, రైన్ కోట్ వేసుకొని, ఫొటోస్ కి ఫోజులిచ్చింది భావన. అందమైన చిరునవ్వుతో, ఆకట్టుకునే అందంతో, ఫొటోస్ కి, మంచి క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఈ ఫొటోస్ తో పాటు తను చెప్పిన కవిత్వం” చెవిలో పువ్వు, నువ్వే నా లవ్వు” అవును ఇదే నేను మున్నార్ కి చెప్పాను. అని తన మనసులో మాటను బయట పెట్టింది భావనాలస్య.

Malli Nindu Jabili Bhavana Lasya new updates
Malli Nindu Jabili Bhavana Lasya new updates

ఈ పోస్ట్ తో తను ఎవరినో ప్రేమిస్తున్నాను అనుకుంటున్నారు కదా, తను చెవిలో పువ్వు పెట్టుకొని ఫొటోస్ కి ఫోజులిచ్చింది కాబట్టి, అలా కవిత్వం పెట్టింది.

Malli Nindu Jabili Bhavana Lasya new updates
Malli Nindu Jabili Bhavana Lasya new updates

ఇప్పుడు ఈమె పెట్టిన పోస్ట్ కి చాలామంది కామెంట్స్ గా ఐ లవ్ యు అని కూడా పెడుతున్నారు. అంత అందంగా ఉంటే ఎవరైనా పెడతారు గా మరి, ఈ ముద్దుగుమ్మ అందాన్ని మీరు ఓ లుక్ వేయండి.

Related posts

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N