NewsOrbit
సినిమా

మాజీ రాష్ట్ర‌ప‌తి పాత్ర‌లో ప‌రేష్‌రావ‌ల్ 

 

మాజీ రాష్ట్ర‌ప‌తి, మిసైల్ మేన్ ఏపీజే అబ్దుల్‌క‌లాం జీవిత చరిత్ర‌ను వెండితెర‌పై ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. అభిషేక్ పిక్చ‌ర్స్ అభిషేక్ అగ‌ర్వాల్‌, ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నామ‌ని ప్ర‌క‌టించారు. అంతే త‌ప్ప ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు, టైటిల్ పాత్ర‌ను ఎవ‌రు పోషిస్తార‌నే దానిపై ఇంకా ఏ క్లారిటీ ఇవ్వ‌లేదు. అనీల్ సుంక‌ర‌నే ఈ సినిమాను డైరెక్ట్ చేయాల‌నుకుంటున్నాడ‌ని, హాలీవుడ్ స్టాండ‌ర్డ్స్‌లో సినిమాను తెర‌కెక్కించేలా నిర్మాత‌లు ప్లాన్స్ చేసుకుంటున్నార‌ని టాక్‌. లేటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఈ చిత్రంలో టైటిల్ పాత్ర‌ను ప‌రేష్ రావ‌ల్ పోషించ‌బోతున్నాడ‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది.

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Leave a Comment